నెల్లూరు జిల్లా కోవూరు మండలం కోవూరు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి సూచనలతో శివాలయంలో ఆ మల్లికార్జునుడికి, పల్లకి సేవ అంగరంగ వైభవంగా జరిగింది, చైర్మన్ బండ్ల సురేష్ ఆధ్వర్యంలో పూల అలంకరణలతో, అశేష జన వాహని మధ్య మేళ తాళాలతో, మంగళ వాయిద్యాలతో వేద పండితుల తో ఊరేగిస్తూ శివనామ స్వరముతో పల్లకి సేవ జరిగింది, అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో,పెద్ద పూజారి విశ్వనాథం సుబ్బరామయ్య శాస్త్రి, కమిటీ సభ్యులు ,బండ్ల సురేష్, పాటూరు మోహన్ ,అత్తిపల్లి హనుమ రెడ్డి,చాలంచర్ల సుధాకర్, బండ్ల నాగరాజు, నర్మల వంశీ,మడపర్తి రాజేష్,సుందరసుకుమార్,శివకుమార్, సంపూర్ణమ్మ,కె. గోపి, తదితరులు పాల్గొన్నారు.*
శ్రీ మల్లికార్జున స్వామి కి భక్తజనం సమక్షంలో పల్లకి సేవశివనామంతో పరవశించిన భక్తులు
Related Posts
అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం
SAKSHITHA NEWS అధికారం ఉంది కదా అని ఒక వ్యవస్థను నాశనం చేయాలని చూసి బొక్క బోర్లా పడి అదే వ్యవస్థను పర్యవేక్షించే పరిస్థితికి వచ్చిన ఒక అధికారి!! కట్టెలు అమ్మిన చోటే కట్టెలు కొట్టుకునే పరిస్థితి!! పేదలకు గుప్పెడు అన్నం…
25న వాయుగుండం.
SAKSHITHA NEWS 25న వాయుగుండం. ఏపీలో దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల మీదుగా గురువారం ఉపరితల ఆవర్తనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇది పశ్చిమ వాయవ్యదిశగా పయనించి ఆగ్నేయ బంగాళాఖాతంలో 23 నాటికి అల్ప పీడనంగా…