SAKSHITHA NEWS

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజా పాలన కార్యక్రమంలో గ్రామ స్థాయిలో సద్వినియోగం చేసుకోండి
చేబ్రోలు వెంకటేశ్వర్లు .మండల కాంగ్రేస్ నాయకులు

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని మండల కాంగ్రేస్ నాయకులు*చేబ్రోలు వెంకటేశ్వర్లు * ప్రజలను కోరారు

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు మరియు ఇతర మంత్రివర్గ సహచరుల చేతుల మీదుగా డిసెంబర్ 28న ‘ప్రజాపాలన’ కార్యక్రమం ప్రారంభం అవుతున్నది అని
28 డిసెంబర్, 2023 నుండి 6 జనవరి, 2024 వరకు ప్రజల నుండి దరఖాస్తుల గ్రామ సభలో స్వీకరిస్తారు
ఈనెల 28 నుండి జనవరి ఆరో తేదీ వరకు నిర్వహించే ప్రజా పాలన గ్రామసభలను ప్రజలు విజయవంతం చేయాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు. నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపరిచే దశలో ప్రజా పాలన గ్రామసభలను ఏర్పాటు చేసిందన్నారు ఈ సభల ద్వారా ప్రజల గృహలక్ష్మి , ఇందిరమ్మ ఇల్లు, ఇలా ఆరు పథకాలు దరఖాస్తులను గ్రామ సభల ద్వారా అధికారులకు అందజేయాలన్నారు అధిక సంఖ్యలో గ్రామస్తులు పాల్గొని ప్రజాపాలన గ్రామసభలను విజయవంతం

WhatsApp Image 2023 12 28 at 2.42.28 PM

SAKSHITHA NEWS