మంత్రి విడ‌ద‌ల ర‌జినిని క‌లిసి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన జ‌న‌సేన పార్టీ గుంటూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు నేరెళ్ల సురేష్‌

జ‌న‌సేన పార్టీ గుంటూరు ప‌ట్ట‌ణ అధ్య‌క్షుడు నేరెళ్ల సురేష్ మంగ‌ళ‌వారం రాష్ట్ర వైద్య ఆరోగ్య‌శాఖ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ అభ్య‌ర్థి విడ‌ద‌ల ర‌జినిని క‌లిశారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గంలో మంత్రి విడ‌ద‌ల ర‌జిని తోపాటుగుంటూరు…

ఏప్రిల్ 24 నుంచి స్కూల్లకు వేసవి సెలవులు ప్రకటించిన సర్కారు

ఏపీ విద్యార్థుల వేసవి సెలవులు ప్రారంభం ఏప్రిల్ 24వ తేదీ నుంచి జూన్ 11వ తేదీ వరకు విద్యార్థులకు సెలవులు ఇస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలు సెలవుల్లో అమ్మమ్మ ఊరు వెళ్లేందుకు సిద్ధమవుతారు. పరీక్షల ఒత్తిడి నుండి…

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక…

ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…

బెంగళూరులో తాగునీటి కటకట.. వర్క్ ఫ్రం హోం ప్రకటించిన కొన్ని కంపెనీలు

బెంగళూరులో నీటి కొరతతో ఐటీ ఉద్యోగులు ఖాళీ బిందెలతో ఆర్.ఓ కేంద్రాల వద్ద ప్రతిరోజూ ఉదయం బారులు తీరుతున్నారు. నీటి కొరతతో గిన్నెలు కడగటానికి ప్రత్యామ్నాయలు చూసుకుంటున్నామని.. రోజుకు 500 వెచ్చించినా నీరు దొరకడం లేదని, వర్క్ ఫ్రం హోంతో ఇంటి…

బీసీ డిక్లరేషన్ ప్రకటించిన చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. 10 కీలక అంశాలు

మంగళగిరి దగ్గర టీడీపీ – జనసేన సంయుక్తంగా నిర్వహించిన జయహో బీసీ సభ వేదికగా బీసీ డిక్లరేషన్ విడుదల చేశారు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్‌ కల్యాణ్‌.. 10 అంశాలతో బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.. బీసీ డిక్లరేషన్‌లోని ఆ…

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు భారతరత్న అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

1991-96 భారత్ ప్రధానిగా పీవీ నరసింహారావు.ఆయన చేసిన ఆర్ధిక సంస్కరణలు భారత దేశ చరిత్ర లో గుర్తుండిపోతాయి. పీవీ నరసింహారావు తో పాటు మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ కు, హరిత ఉద్యమ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ కు భారతరత్న…

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి

బీజేపీకి రాజీనామా చేస్తున్నాని ప్రకటించిన మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేసిన బాబు మోహన్.

నటుడు విజయ్‌ పొలిటికల్‌ ఎంట్రీ.. ‘తమిళగ వెట్రి కళగం’ పేరిట పార్టీ ప్రకటించిన విజయ్‌

చెన్నై సామాజిక, ఆర్థిక, రాజకీయ సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం.. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు.. తమిళ ప్రజలు రాజకీయ మార్పు కోరుకుంటున్నారు.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.. ఏ పార్టీకి మద్దతు ఇవ్వడంలేదు..…

You cannot copy content of this page