పద్మావతి నగర్ లో 70 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు

Spread the love
70 lakh CC road works started in Padmavati Nagar

సాక్షిత : 116 అల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ సబిహా గౌసుద్దీన్ పద్మావతి నగర్ లో 70 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

ఈ కార్యక్రమం లో డివిజన్ ప్రెసిడెంట్ లింగాల ఐలయ్య,బస్తి ప్రెసిడెంట్ జావీద్,యోగిరాజు, వర్క్ ఇన్స్పెక్టర్ వినాయక్ రావు,నజ్మా,రేణుక,షమా,స్వరూప తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page