రామచంద్రపురం డివిజన్ రామచంద్రారెడ్డి నగర్ కాలనీ లో డ్రైనేజీ సమస్య పరిష్కరించడానికి జలమండలి విభాగం ద్వారా సుమారు 4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు స్థానిక కార్పొరేటర్ బురుగడ్డ పుష్పనగేష్ కొబ్బరికాయ కొట్టి పనిని ప్రారంభించడం జరిగింది.వారితో కాలనీ అధ్యక్షులు చంద్రశేఖర్ గుప్త,జగన్నాథ్ రెడ్డి,వాసుదేవ్,జలమండలి మేనేజర్ జనార్దన్,ఇంజనీరింగ్ ఏఈ ప్రభు,సీఎం మల్లేష్,రాజి రెడ్డి,నాగభూషణం,సుధాకర్,మదన్ రెడ్డి తదితరులు.
4.00 లక్షల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS