191ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ ప్రహరీ గోడ & గేట్ పనులు

Spread the love


191 NTR Nagar Ground Police Wall & Gate works started by Deputy Mayor

191ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ ప్రహరీ గోడ & గేట్ పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్& కార్పొరేటర్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ లో 45లక్షల వ్యయంతో 191 ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ ప్రహరీ గోడ & గేట్ పనులను, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ , మునిసిపల్ కమీషనర్ వంశీ కృష్ణ, స్థానిక కార్పొరేటర్ ప్రణయ ధనరాజ్ యాదవ్ . డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ 191ఎన్టీఆర్ నగర్ గ్రౌండ్ ప్రహరీ గోడ పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి,కో-ఆప్షన్ సభ్యలు ఏనుగుల అభిషేక్ రెడ్డి, నాయకులు మంజునాథ్, రాము యాదవ్, ఎన్ ఎమ్ సి AE లక్ష్మి నారాయణ, De దాసయ్య& సుదర్శన్ , వర్క్ ఇన్స్పెక్టర్ విష్ణు,ఇంజనీర్ అరుణ్, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్, 191 ఎన్టీఆర్ నగర్ కాలనీ అధ్యక్షుడు కృష్ణ,కాలనీ వాసులు శ్రీనివాస్ రెడ్డి,రాజేష్, పూర్ణ, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page