21వ రోజు హజరైన 1112 మంది పురుష అభ్యర్థులు…

21వ రోజు హజరైన 1112 మంది పురుష అభ్యర్థులు…

SAKSHITHA NEWS

1112 male candidates appeared on 21st day..

21వ రోజు హజరైన 1112 మంది పురుష అభ్యర్థులు…

తుది పరిక్షలకు అర్హత సాధించిన 664 మంది అభ్యర్థులు..

రేపటితో పూర్తి కానున్న దేహధారుడ్య పరీక్షలు..
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పోలీస్ శాఖలోని వివిధ విభాగాల్లో స్ట్ఫైండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ సబ్ ఇన్‌స్పెక్టర్స్, కానిస్టేబుల్ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో భాగంగా జరిగిన దేహదారుఢ్య పరీక్షలకు 1112 మంది హజరైయ్యారని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ తెలిపారు. ఇందులో 664 మంది అభ్యర్థులు తుది పరిక్షలకు అర్హత సాధించారని తెలిపారు. మొత్తం1292 మంది అభ్యర్థులు హజరు కావాల్సివుండగా 1112 మంది హజరై ఈవెంట్లలో పాల్గొన్నారని తెలిపారు.


ఖమ్మం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో గత ఏడాది డిసెంబర్ 8 వతేదిన ప్రారంభమైన దేహధారుడ్య పరీక్షలు 21 రోజుల పాటు విజయవంతంగా కొనసాగుతుందని, రేపటితో గ్రౌండ్ లో జరిగే ఈవెంట్స్ పక్రీయా పూర్తి ఆవుతుందని తెలిపారు.


SAKSHITHA NEWS