శంకర్‌పల్లి మున్సిపల్ నూతన కమిషనర్ ను పురపాలక సంఘం కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కొనింటి శశికాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం కమిషనర్ కు ప్రెసిడెంట్ శశికాంత్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మునిసిపల్ పరిధిలో ఉన్న 15 వార్డులలో సమస్యలను తీర్చాలని ప్రెసిడెంట్ శశికాంత్ కమీషనర్ ను కోరారు. అందుకుగాను కమిషనర్ సానుకూలంగా స్పందించినట్లు ప్రెసిడెంట్ శశికాంత్ పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకులు కాశెట్టి మోహన్, ప్రశాంత్ రెడ్డి, ప్రవీణ్ కుమార్, హుసేన్, మల్లేశం, అజాస్, శ్రీధర్, నర్సింలు, రాజు గౌడ్, శ్రీనాథ్ గౌడ్, యాదవరెడ్డి ఉన్నారు.
శంకర్‌పల్లి మునిసిపల్ కమిషనర్ ను సన్మానించిన యూత్ కాంగ్రెస్
Related Posts
రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ
SAKSHITHA NEWS రాహుల్ గాంధీకి కేటీఆర్ లేఖ అదానీపై కాంగ్రెస్ ద్వంద వైఖరిని ఎండగట్టిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదానీ వ్యవహారంలో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలన్న కేటీఆర్ కాంగ్రెస్ పార్టీ అదానీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తోందా లేక ప్రజలను…
అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్
SAKSHITHA NEWS అసెంబ్లీ ఛాంబర్ లో సీఎం రేవంత్ రెడ్డి ని కలిసి డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరిన ప్రభుత్వ విప్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ రాంచందర్ నాయక్ ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ…