కరీంనగర్ జిల్లా వీ ణవoక మండలంలోని ఘనంగా ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం

Spread the love

World Bamboo Bong Day is celebrated in Nawaka Mandal of Karimnagar District

కరీంనగర్ జిల్లా వీ ణవoక మండలంలోని ఘనంగా ప్రపంచ వెదురు బొంగుల *దినోత్సవం

ఈరోజు వీణవంక మండల కేంద్రం లో ప్రపంచ వెదురు బొంగుల దినోత్సవం ను కేక్ కట్ చేసి ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి గా వచ్చిన వైస్ ఎంపీపి రాయిశెట్టి.లత శ్రీనివాస్ మాట్లాడుతూ కులవృత్తులను కాపాడుకోవాలని ప్లాస్టిక్ ని నిషేధించాలని సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో వీణవంక మండల మేదరి సంఘం అధ్యక్షులు కూచనపల్లి. కుమారస్వామి, మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య,మేదరి సంఘం ఉపాధ్యక్షుడు రాకేష్,సభ్యులు.... వెంకటేష్, రాజమౌళి, సాంబయ్య, గణేష్ ,సారయ్య, రాజయ్య, రాజు, శివ,దీపిక,శ్రీదేవి,సాలమ్మ,సారమ్మ,బన్నీ,హర్షిత్ తదితరులు పాల్గొన్నారు. 

Related Posts

You cannot copy content of this page