ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం

Spread the love

World Suicide Prevention Day

ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం సందర్భంగా ఏపీ పోలీస్ ,సైకియాట్రిక్ సొసైటి ఆద్వర్యంలో ర్యాలీ…

  • బెంజిసర్కిల్ నుండి ఇందిరాగాంధి స్టేడియం వరుకు ర్యాలి
  • ర్యాలికి హాజరైన ఏపీ డీజిపి రాజేంద్రనాధ్ రెడ్డి…
  • డీజిపీ రాజేంద్రనాధ్ రెడ్డి …
  • ప్రపంచ ఆత్మహత్య నివారణదినోత్సవం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నాం.
  • అనేక అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నాం
  • 8 నుండి12తరగతి విద్యార్దులు చదువుల వల్ల డిస్టర్బ్ అవుతున్నారు..
  • తల్లిందడ్రులు తమ పిల్లలపై చదువుల ఒత్తిడి ఆపాలి..
  • క్వాలిటి ఎడ్యుకేషన్ విషయంలో ఏపీ ప్రభుత్వం చాలా మార్పులు తెచ్చింది…
  • 18 నుండి 35 వయసులోపు వారు చాలామంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు…
  • యువతియువకులకు కౌన్సిలింగ్ ఇప్పిస్తూ ఉండాలి…
  • పోలీస్ స్టేషన్స్ లో భయపెట్టడానికి చిన్న దెబ్బ కొట్టినా ఫీలయిపోయే పరిస్ధితులు వచ్చాయి…
  • మా డిపార్ట్మెంట్ లో ఇన్సల్టింగ్ బిహేవియర్ ఉండకూడదని చెబుతూనే ఉంటాను..
  • తల్లిదండ్రులు గొడవలు పడుతుంటే సైకియాట్రిస్టల దగ్గరకి వెళ్లాలని పిల్లలు చెప్పాలి…

Related Posts

You cannot copy content of this page