కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

Spread the love

Work for the solution of labor problems MLC Shambhipur Raju

 కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు

 సాక్షిత  :  * కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని *మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు  అన్నారు. జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సూపర్ మ్యాక్స్ పరిశ్రమ కార్మికులు  ఎమ్మెల్సీ ని శంభీపూర్ లోని కార్యాలయంలో కలిసి సమస్యను వివరించారు.

 స్పందించిన ఎమ్మెల్సీ  కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యను * బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ * దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యే విధంగా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు రావుల శేషగిరి, మంత్రి సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, పార్టీ నేతలు, కార్మిక యూనియన్ నేతలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page