పొన్నపురంలో ప్రతి గడపలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డిని హారతులు ఇచ్చి ఆశీర్వదించిన మహిళలు…

Spread the love

నంద్యాల మున్సిపాలిటీ పరిధిలోని 19 వ వార్డు కొన్నాపురంలో కౌన్సిలర్ పరుచూరి నారాయణమ్మ వార్డు ఇన్చార్జ్ పరుచూరి శ్రీరాములు ఆధ్వర్యంలో వైసీపీ అభ్యర్థి ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు…

ప్రతిపక్ష పార్టీలపై ప్రతిపక్ష నాయకుల తీరుపై తనదైన శైలిలో విమర్శలు సంధించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి…

పేదలపై (టిడిపి) పెత్తందారుల అక్కసు ఇప్పుడే ఇలా ఉంటే పొరపాటున అధికారం చేపడితే పరిస్థితి ఏంటని , ప్రజలకు సేవలు అందించే వాలంటీర్ వ్యవస్థ పై విషం కక్కుతున్న ప్రతిపక్షాల తీరు బాధాకరమని విమర్శించిన ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి…

నాడు నేడు ద్వారా నంద్యాల నియోజకవర్గంలో ఉన్న పాఠశాలలను ప్రవేటు పాఠశాలలకు దీటుగా ఏర్పాటు చేశాం…

ప్రజల సమస్యల కోసం గడపగడపకు మన ప్రభుత్వం ద్వారా ప్రతి కుటుంబాన్ని కలిసి వారి సమస్యలను పరిష్కరించాం…

గ్రామాలలో రైతులు సుదూర ప్రాంతాలకు వెళ్లే అవసరం లేకుండా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశాం…
అలాగే మిర్చి రైతులు గుంటూరుకు వెళ్లే అవసరం లేకుండా నంద్యాల టేక్కే మార్కెట్ యార్డ్ నందు మిర్చి యార్డు ఏర్పాటు చేశాం

నంద్యాలలో పేద ప్రజల కోసం శిల్ప సేవా సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తే వాటిపై కూడా దృశప్రచారం చేస్తూన్నారు ఏనాడైనా పేద ప్రజల కోసం ఒక సేవా కార్యక్రమాన్ని కూడా నిర్వహించని తెలుగుదేశం నాయకులకు ప్రజల ఓట్లు కావాలి తప్ప ప్రజల కష్టాలని తీర్చాలన్న లేదని ఎమ్మెల్యే శిల్పా రవి రెడ్డి అన్నారు

ఈ కార్యక్రమంలో బెస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, ఏపీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్ శశికళ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్లు గంగిశెట్టి శ్రీధర్, పామ్ షావలి, రెండవ పట్టణ అధ్యక్షుడు పున్నా శేషయ్య, జే సి ఎస్ కన్వీనర్ దాల్మిల్ అమీర్, వార్డు వైసిపి నాయకులు నాగేశ్వరరెడ్డి, మధు గౌడ్, బండపల్లి మద్దిలేటి ,ఎరుకలి కృష్ణ, రేవూరి లక్ష్మీదేవి ,కాజా శ్రీనివాసులు, నాసరి సుంకన్న, బోడెన్న ,రాజు ,సుబ్బ, గోవిందరాజులు, తిరుపాలు, సంజన ,నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు ,ప్రసాద్ గురువయ్య ,బ్రహ్మం ,నాసరి సుబ్బయ్య, పుల్లయ్య, శ్రీకాంత్, బలిజ పుల్లయ్య, నల్ల బోతుల సుంకన్న, కత్తి మద్దిలేటి మనోజ్ ఓబులేసు దాసరి సుబ్బి కరుణాకర్ సందీప్ నాగయ్య లక్ష్మణ్ తిమ్మరాజు అశోక్ మరియు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page