అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే కేపీ వివేకానంద కే ఓటు వేయండి డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు సీనియర్ నాయకులు

Spread the love

అభివృద్ధి ప్రధాత ఎమ్మెల్యే కేపీ వివేకానంద కే ఓటు వేయండి డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్లు సీనియర్ నాయకులు

……..

సాక్షిత : బిఆర్ఎస్ ఇంటింటి ప్రచారంలో భాగంగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శ్రీరామ్ కుంట పార్కులో లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్ జ్యోతి నర్సింహా రెడ్డి వాకర్స్ తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బిఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎమ్మెల్యే కేపీ వివేకానంద చేసిన అభివృద్ధిని వివరిస్తూ మరింత అభివృద్ధిని కొనసాగించుటకు బిఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ కు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో మూడోసారి ఎమ్మెల్యేగా గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్, బాల వెంగయ్య చౌదరి,నర్సింహా రెడ్డి, బొర్రా చందు , నాయకులు కుమార్ రెడ్డి యువ నాయకులు, స్థానిక బిఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు లతా , యువకులు, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 25 At 3.01.31 Pm

Related Posts

You cannot copy content of this page