తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ ఎమ్మెల్యే

Spread the love

సాక్షిత : తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మాత్యులు ఇంద్రకరణ్ రెడ్డిని కలిసిన, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ , వికారాబాద్ పట్టణంలోని ముత్యాల ధర్మశాల ను ఎండోమెంట్ నుండి తొలగించాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.


ఎమ్మెల్యే వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం పెద్దలు అమ్రాది నర్సిములు, విజయ్ కుమార్, మాణిక్ ప్రభు, శ్రీరాములు, వేణుగోపాల్, మాణిక్యం , రఘునందం, రాజ్ కుమార్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page