SAKSHITHA NEWS

Vaira MLA Ramulu Naik met the Chief Minister at Pragati Bhavan

image 14

ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి నీ కలిసిన వైరా ఎమ్మెల్యే రాములు నాయక్

వైరా నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ లావుడ్యా రాములు నాయక్ గారు, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారిని ప్రగతి భవన్ లోని వారి నివాసంలో కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేసి, నూతనముగా ఏర్పాటు చేసిన BRS పార్టీ దేశంలో మంచి స్ధాయిలో ముందుకు రానించాలని ఆకాంక్షిస్తున్నామని గౌరవ ముఖ్యమంత్రి గారిని అనంతరం నియోజకవర్గ అభవృద్ధికి సంభందించిన నిధులు మంజూరు గురించి నియోజకర్గానికి సంభందించిన పలు అంశాలపై చర్చించుట జరిగింది ఈ విషయాల పై వారు సానుకూలంగా స్పందించుట జరిగినది.


SAKSHITHA NEWS