Unity Foundation is a pioneer in helping the needy ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలో ముందుంటున్న ఐక్యత ఫౌండేషన్ సాక్షిత : కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కు చెందిన కొండపల్లి శేఖర్ రోడ్డు ప్రమాదంలో గాయపడడంతో ఈ విషయం తెలుసుకున్న ఐక్యత ఫౌండేషన్ సభ్యులు అట్టి కుటుంబానికి 5,000 వేల రూపాయలను ఆర్థిక సహాయం చేయడం జరిగింది. విద్యార్థులకు చేయూత ఇవ్వడంలో విద్య. వైద్యానికి. ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. సాయం చేయడంలో ముందుంటారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యత ఫౌండేషన్ సభ్యులు గణేష్, హసన్,షఫీ,శేఖర్,శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడంలోఐక్యత ఫౌండేషన్
Related Posts
మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం
SAKSHITHA NEWS మరోసారి పెద్ద ఎత్తున గంజాయి చాక్లెట్ గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ SOT బాలానగర్ టీం విశ్వసనీయ సమాచారం మేరకు SOT బాలానగర్ టీమ్ మరియు జగత్గిరిగుట్ట పోలీసులు సంయుక్తంగా జగత్గిరిగుట్ట రింగ్ బస్తీలో కిరాణా దుకాణంపై దాడి…
అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు
SAKSHITHA NEWS అసెంబ్లీ ముందుకు 4 కీలక బిల్లులు హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు బుధవారం రోజు వాడి వేడిగా సాగాయి అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల తూటాలు పేలాయి అయినప్పటికీ ఈ సమావేశంలోనే శాసనసభ 3 ప్రభుత్వ బిల్లులకు ఆమోదముద్ర…