జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణం నుండి ప్రధాన రహదారి రైల్వే బ్రిడ్జి పై బస్సు పంచర్ కావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. జమ్ములమ్మ ఉత్సవాలు ఉండగా కర్ణాటక, కర్నూల్, ఇతర రాష్ట్రల నుండి భక్తులు తరలి రావడం ప్రధాన రహదారి ఆర్వోబి కావడంతో బస్సు ఆర్వోబి పై నిలిచిపోవడంతో ఒక్కసారిగా సమస్య వచ్చి పడింది.కర్ణాటక, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణ బ్రిడ్జి పనులు జరుగుతుండటంతో భారీ వాహనాలు ఇదే మార్గం గుండా వెళ్లానున్న నేపథ్యంలో కిలోమీటర్లు కొద్దీ నిలిచిపోయిన వాహనలు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు..
ఆర్ ఓ బి పై ట్రాఫిక్ జామ్…
Related Posts
విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్
SAKSHITHA NEWS విద్యార్థినుల చేతి వేళ్ళు విరిగేలా కొట్టిన ప్రిన్సిపల్ నల్గొండ – వలిగొండ మండలం లోతుకుంట మోడల్ స్కూల్ విద్యార్థినుల పట్ల అమానవీయంగా ప్రవర్తించిన ప్రిన్సిపల్. ఇటీవల పాఠశాలలో ఇద్దరు బాలికలు జావా తాగుతుండగా ప్రిన్సిపల్ జావా ఎంతసేపు తాగుతారని…
సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి
SAKSHITHA NEWS సమ్మెలో పాల్గొని గుండెపోటుతో ఉద్యోగిని మృతి ఖమ్మం కలెక్టరేట్ ముందు జరిగిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెలో పాల్గొన్న తిరుమలయపాలెం మండల కంప్యూటర్ ఆపరేటర్ హైమవతి గుండెపోటుతో హైమవతి మృతి ముమ్మాటికీ ఇది ప్రభుత్వ హత్యానే అంటూ ఆరోపిస్తూ…