శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

Spread the love
TPCC President Revanth Reddy's birthday celebrations under the leadership of Srikanth Reddy

కల్వకుర్తి టౌన్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు


సాక్షిత ప్రతినిధి : కల్వకుర్తి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణా కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షులు ఏనుముల రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు

ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కల్వకుర్తి టౌన్ అధ్యక్షులు చీమ్ముల శ్రీకాంత్ రెడ్డి బ్లాక్ కాంగ్రెస్ విజయ్ కుమార్ రెడ్డి SC సెల్ జిల్లా అధ్యక్షులు మల్లేపలీ జగన్ అడ్వాకెట్ జిల్ల కార్యదర్శి మిర్యాలశ్రీను తర్నీకల్ సర్పంచ్ పండు గౌడ్BC సెల్ అధ్యక్షులు గోపాల్ BC ఉపాధ్యక్షులు సైదులు యాదవ్ మాజీ వార్డ్ మెంబర్స్ మిరియాల దామోదర్ రెడ్డి ఆంజనేయులు

యాదవ్శంకర్ నాయక్ అసంబ్లీ ఇంచార్జి యూత్ కాంగ్రెస్ అనిల్ గౌడ్ మండల అధ్యక్షులు బాలరాజు యూత్ కాంగ్రెస్ టౌన్ అధ్యక్షులు చంద్రకాంత్ రెడ్డి ST సెల్ దాస్య నాయక్ SC సెల్ టౌన్ ఉపాధ్యక్షులు ఇంజమూరి కరణ్ మైనార్టీ లీడర్ మహిమోద్ రఫీ శ్రీకాంత్ అమీర్ చంద్ర శేఖర్ జావీద్ తదితరులు పాల్గొన్నారు*

Related Posts

You cannot copy content of this page