Tidco లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాల అందజేత

Spread the love


Tidco will issue registration house certificates to the beneficiaries

Tidco లబ్ధిదారులకు రిజిస్ట్రేషన్ ఇళ్ల పట్టాల అందజేత…

మంగళగిరి తాడేపల్లి నగర పాలక సంస్థ కార్యాలయం నందు సుమారు 30 మంది టిడ్కో లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పట్టాలను ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ హనుమంతరావు అందజేశారు…

బ్యాంక్ లోన్ రాకపోవటం మరియు సిబిల్ స్కోర్ సమస్య వంటి వివిధ కారణాల వలన ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ కానీ లబ్ధిదారులకు ఆయా సమస్యలను పరిష్కరింపజేసి కార్పొరేషన్ కార్యాలయం సిబ్బంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి ఈరోజు సుమారు 30 మంది లబ్ధిదారులకు ఇళ్లపట్టాలను ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చేతుల మీదుగా అందజేశారు.

Related Posts

You cannot copy content of this page