చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలి.

Spread the love

The trend of looking down on small magazines should change.

చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలి.

చిన్న పత్రికల జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కలెక్టర్ కి వినతి
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చిన్న పత్రికలని చిన్నచూపు చూసే ధోరణి మారాలని చిన్న పెద్ద అన్ని పత్రికలలో పనిచేసే జర్నలిస్ట్ లకు ఇంటీ స్థలం మంజూరీ చేయాలని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యవేదిక కన్వీనర్ గుంతేటి వీరభద్రం కో-కన్వీనర్స్ పెరుగు వెంకట రమణ యాదవ్ భద్రు నాయక్ లు జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ కి వినతి పత్రం అందించారు.

దేవాదాయ శాఖలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఉద్యోగి సమత ను వేధించిన బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు బెల్లం వేణు పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్ పి ఐ పార్టీ అధ్యక్షులు నకిరికంటి సంజీవరావు మాల మహానాడు జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్ కె రామారావు ఐక్యవేదిక నాయకులు దేవప్పంగు సుదర్శన్ జంగిపల్లి రవి అబ్దుల్ రెహమాన్ ఉపేంద్ర రమ్య తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page