నిర్లక్ష్యం గా వ్యవహారిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ప్రభుత్వ అదయానికి గండి

Spread the love

కుత్బుల్లాపూర్ టౌనప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం నిలువెత్తు అద్దం ల కనిపిస్తుంది వారికి ఏదైనా వార్తలో వస్తే గాని పటించుకొని వైనం, కొంతమంది అధికారులు కొంతమంది విలేకర్లు చేతిలో కీలు బొమ్మలుగా మారారు అని బహటంగానే చెబుతున్నారు ప్రజలు, అధికారులు వారి జేబులు నింపుకుంటున్నారు

తప్ప వారికి వచ్చిన కంప్లైంట్ మీద మాత్రం చర్యలు తీసుకోవటంలేదు యాప్ లో ని కంప్లైంట్ కూడా నామమాత్రమే వారికి అందాల్సినవి అందితే కంప్లైంట్ క్లోజ్ వాటిమీద చర్యలు ఉండవు సూరారం లో మార్కెట్ రోడ్ లో ఒక బహుళ అంతస్తూ నిర్మాణంలో ఉంది అది రోడ్ మీదనే అనుమతులకి బినంగా ఇది ఒక ఉదాహరణ టౌనప్లానింగ్ అధికారులని ఎవరైనా అడిగితే కంప్లైంట్ వచ్చింది నోటీసు ఇచ్చాం అని కాలక్షేపం చేస్తూ సమయం దాటేసి తరువాత అది నిర్మాణం అయిపొయింది మేము ఏమి చేయలేము అని చేతులెతేస్తున్నారు

ఇది ఎ ఒక ఏరియా కాదు మొత్తం కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న తతంగం వీరికి ఆఫీస్ లో ఒక మధ్యవర్తి ఇతను దేనికి ఎంత తీసుకోవాలి ఎవరితో ఎలాంటి వ్యవహారం అనేది ఇతను చూస్తాడు అంట పబ్లిక్ ఇలాంటి ఆఫీస్ ల మీద ఏసీబీ అధికారులు ద్రుష్టి సారించి లంచగొండి అధికారులను ఏరిపారియాలనీ కోరుతున్నారు సూరారం మార్కెట్ రోడ్ లో గల బహుళ అంతస్థుల నిర్మాణం మీద ఎలాంటి చర్యలు చేపడతారో చూడాల్సి ఉంది

Related Posts

You cannot copy content of this page