తంగడపల్లి గ్రామంలో వడ్డెర సంఘం సభ్యులతో

Spread the love

తంగడపల్లి గ్రామంలో వడ్డెర సంఘం సభ్యులతో సమావేశమైన ఎమ్మెల్యే

మునుగోడు నియోజకవర్గం పరిధిలోని తంగడపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ వడ్డెర సంఘం సభ్యులతో సమావేశం అయ్యారు. ఈ మేరకు వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరలో వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

Related Posts

You cannot copy content of this page