సంక్షేమ నేతకు నియోజకవర్గ ప్రజల ఆహ్వానాలు, వినతులు…

Spread the love

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఉత్సవ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి కాలనీలలో జరిగే శివరాత్రి వేడుకలకు ఆహ్వానించగా, మరికొందరు కాలనీలలో నూతనంగా చేపట్టవలసిన అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి వినతి పత్రాలు అందజేయగా ఎమ్మెల్యే కెపి వివేకానంద ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ నూతన అభివృద్ధి పనులకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు.

Related Posts

You cannot copy content of this page