సోమిరెడ్డి శకం సమాప్తం”

Spread the love

సర్వేపల్లి వైకాపాలోకి ఉధృతంగా కొనసాగుతున్న వలసలు”

“సోమిరెడ్డి రాజకీయ శకం ముగిసిపోయిందని నిర్ధారిస్తున్న విశ్లేషకులు”

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

“సర్వేపల్లి నియోజకవర్గం, తోటపల్లి గూడూరు మండలం, ఇస్కపాలెం గ్రామం నుండి తెలుగుదేశం పార్టీని వీడి మంత్రి కాకాణి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన 90 కుటుంబాలు”

“తోటపల్లి గూడూరు మండలంలో తెలుగుదేశం పార్టీ దాదాపుగా ఖాళీ అయిపోయింది”

“సర్వేపల్లి నియోజకవర్గంలో దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీకి పనిచేసిన వారు తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్మయానికి గురవుతున్నారు”

“సర్వేపల్లి నియోజకవర్గంలో వరుస చేరికలతో మంత్రి కాకాణి 50 వేల పైచిలుకు మెజారిటీతో సునాయాసంగా విజయం సాధిస్తాడని ఘంటాపథంగా చెబుతున్న సర్వేపల్లి ప్రజలు”

“సోమిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదని, సోమిరెడ్డి శకం దాదాపుగా ముగిసిపోయినట్లేనని అభిప్రాయపడుతున్న అన్ని వర్గాల ప్రజలు”

Related Posts

You cannot copy content of this page