తెలంగాణ స్టేట్ లో ఉన్న ముస్లిం సమస్యలను వెంటనే సీఎం గారు పరిష్కరించాలి
కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మసీద్ అండ్ ఈద్గా కబ్రుస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సీఎం క్యాబినెట్ మంత్రులకు విజ్ఞప్తి
జమ్మికుంట పట్టణంలో ఖురేషి మస్జిద్ కమ్యూనిటీ హాల్లో జరిగిన ముస్లింల సమావేశానికి సభాధ్యక్షులుగా ఖురేషి మజీద్ హుజురాబాద్ డివిజన్ మస్జిద్గా ఈద్గా ఖబర్స్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అసోసియేట్ అధ్యక్షుడు మొహమ్మద్ జాకీర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి కరీంనగర్ ఉమ్మడి జిల్లాల మస్జిద్ అండ్ ఈద్గా కబురస్థాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం తీసుకొని వస్తున్న కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు తెలంగాణ స్టేట్ లో ముస్లింలు ఎక్కువ ఉన్న ప్రాంతాలలో 12 ఎమ్మెల్యే సీట్లను బి ఫామ్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు తెలంగాణ రాష్ట్ర శాసనమండలిలో మూడు ఎమ్మెల్సీ పోస్టులను ఇవ్వాలని తెలంగాణ స్టేట్ లో నామినేట్ 12 చైర్మన్ పోస్టులను ఇవ్వాలని 2015 నుండి 2023 వరకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో రుణాల కొరకు దరఖాస్తు పెట్టుకున్న ప్రతి ఒక్క ముస్లింకు రుణాలు మంజూరైనట్లు చర్యలు చేపట్టాలి తెలంగాణ రాష్ట్రంలో ముస్లింల కొరకు ముస్లిం బంధు పథకాన్ని వెంటనే అమలు చేయాలని తెలంగాణ రాష్ట్రంలో కొన్ని వేలాది మంది ముస్లిం సోదరులు టీచర్ ట్రైనింగ్ బీఎస్సీ బీఎడ్ చదివి ఉన్న వారి కొరకు ఉర్దూ మీడియం స్పెషల్ డిఎస్సి వెంటనే నిర్వహించాలని తెలంగాణ స్టేట్ లో ముస్లిం లకు సంబంధించిన వస్తు బోర్డ్ భూములను కాపాడడానికి జరగబోయే అసెంబ్లీలో waqt board ko judicial Adhikar aalu cal pin chalu ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీ నాయకులు మహమ్మద్ నజీర్ మౌలానా మొహమ్మద్ ఫహీమ్ దిన్ మహమ్మద్ రసూల్ మహమ్మద్ దావూద్ అబ్దుల్ మజీద్ మహమ్మద్ ఫెరోస్ మహమ్మద్ ఫర్హీద్ మహమ్మద్ సమీర్ మహమ్మద్ సర్దార్ మహమ్మద్ అబ్దుల్లా మహమ్మద్ అఫ్రోజ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.