అదనపు కలెక్టర్ కు జిల్లా విద్యా శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలు

Spread the love

జోగులాంబ గద్వాల జిల్లా విద్యా శాఖ అధికారిగా పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అపూర్వ చౌహాన్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారిగా జిల్లా అదనపు కలెక్టర్ అపూర్వ చౌహాన్ పూర్తి అదనపు బాధ్యతలను చేపట్టడం జరిగిందని తెలియజేశారు.విద్యాశాఖ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page