సాక్షిత : నూజండ్ల మండల కేంద్రం అయిన నూజండ్ల గ్రామం లో ఉన్నటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ సంబరాలు జరగ్గా, స్థానిక శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ముఖ్యఅతిథిగా హాజరై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూజండ్ల మండల పరిధిలోని 874 గ్రూపు సంఘాల కు గాను 5 కోట్ల 38 లక్షల రూపాయల చెక్కును అర్హులైన మహిళలకు అందజేసినందుకు వారికి మా ప్రాంత మహిళల తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపిన వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు
వైయస్సార్ ఆసరా మూడో విడత సంబరాలు 3వ రోజు నూజండ్ల మండలం నూజండ్ల గ్రామం లో ఘనంగా నిర్వహించారు.
Related Posts
ముత్తుకూరులో అన్న క్యాంటీన్
SAKSHITHA NEWS ముత్తుకూరులో అన్న క్యాంటీన్ రూ.65 లక్షలు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ముత్తుకూరులోని బస్టాండ్ సెంటరులో క్యాంటీన్ ఏర్పాటుకు స్థల పరిశీలన చేసిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శిథిలావస్థలో ఉన్న ఆర్ అండ్ బీ అతిథి…
పక్షవాతంతో బెడ్ కు పరిమితమైన పెన్ననర్ల ఎంపికను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య
SAKSHITHA NEWS పక్షవాతంతో బెడ్ కు పరిమితమైన పెన్ననర్ల ఎంపికను పరిశీలించిన కమిషనర్ ఎన్.మౌర్య పక్షవాతంతో మంచానికి, కుర్చీకి పరిమితమైన పెన్ననర్ల ఎంపికను నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పక్షవాతంతో ను,…