దనుర్వాతం నుండి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ టీకాలు

Spread the love
Tetanus and dysthyria vaccines to protect children from tetanus

సాక్షిత : హైదర్ నగర్ డివిజన్ పరిధిలో ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో దనుర్వాతం నుండి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిస్తీరియా టీకాలను 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారందరికీ వేసే కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, దనుర్వాతం నుండి పిల్లలను రక్షించుకునేందుకు టెటనస్ అండ్ డిస్తీరియా టీకాలను 10 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల వయస్సు వారందరికీ ఈ వ్యాక్సిన్ వేసే కార్యక్రమం ఈ నెల 7వ తేదీ నుంచి 19వ తేదీ వరకు అన్ని జిల్లాల్లోని పాటశాలల్లో చేపడుతున్నట్లు నార్నె శ్రీనివాసరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైద్య శాఖ సిబ్బంది జ్యోతి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంఛార్జి నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page