Telangana Real Estate Association submitted petition to MLA
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
స్థానిక MLA షాద్ నగర్
ఎల్గేమోని అంజయ్య యాదవ్ వినతి పత్రం అందజేయడం జరిగింది.
ఎమ్మెల్యే కి వినతిపత్రం అందజేసిన తెలంగాణ రియల్ ఎస్టేట్ అసోషియేషన్ – షాద్ నగర్
జిపిఏ అండ్ ఏజీపి ఏ మరియు కోర్టు ద్వారా అయినా సేల్ డీడ్ రిజిస్ట్రేషన్లు మరియు పార్టీషన్ సెల్ డీడ్ చేయాలనీ ఎమ్మెల్యే పార్టీ ఆఫీసు వద్ద వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమం లో
తెలంగాణ రియల్ ఎస్టేట్
అసోసియేషన్ – షాద్ నగర్
అధ్యక్షులు
(రాజు గౌడ్@రవీందర్),
ఉపాధ్యక్షులు కభీర్,
జనరల్ సెక్రటరీ
మంచిరేవుల అశోక్,
ట్రెజరర్ సతీష్,
రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు
రామస్వామి, రామ్ చంద్రయ్య,
మంగలి రాంచద్రయ్య, సాధిక్, అబ్దుల్లా, నరేందర్, నగేష్ సార్, ఖాళీద్ ఖాన్, శంకర్, దాస రమేష్, అన్వర్,గిరి, సంతోష్, మహిపాల్ రెడ్డి, కారే శ్రీను, మహేష్,శంకర్ గౌడ్ తదిరులు పాల్గొన్నారు.