శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద ముఖ్యమంత్రి వైయస్.జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన

Spread the love

భారతీయజనతాపార్టీల నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు కీలక నేతలు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి.

విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం భారతీయ జనతాపార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ మంత్రి పెద్దింటి జగన్మోహనరావు, ఆయన కుమారుడు పెద్దింటి రామస్వామినాయుడు.

Related Posts

You cannot copy content of this page