విదేశీ పర్యటన దిగ్విజయంగా పూర్తిచేసుకున్నమంత్రి కేటిఆర్ ని కలిసిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్…

కుత్బుల్లాపూర్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్… వేలకోట్ల పెట్టుబడులను తెలంగాణకు ఆకర్షించి దిగ్విజయంగా విదేశీ పర్యటనను పూర్తి చేసుకున్న ఐ.టీ మరియుపురపాలక శాఖ మంత్రి వర్యులు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్…

చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పైడిమల్ల నర్సింగ్ దరఖాస్తు

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని బిజెపి మందమర్రి మండల అధ్యక్షులు పైడిమల నర్సింగ్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారి వెంట రాష్ట్ర సీనియర్ నాయకులు ఆర్ముల్ల పోశం. తెలంగాణ క్రికెట్…

పటాన్ చేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న గడీల శ్రీకాంత్ గౌడ్

పటాన్ చేరు నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న పటాన్ చేరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు ఈ…

లక్ష గడపల ప్రజాసాధకుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నన్న

లక్ష గడపల ప్రజాసాధకుడు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నన్న

ప్రగతినగర్లోని రామరాజ్ కాటన్ షోరూం ని ప్రారంభించిన ఎమ్మెల్యే కె పి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రగతినగర్ లో నూతనంగా ఏర్పాటు చేసిన రామరాజ్ కాటన్ షోరూం ఎమ్మెల్యే కె పి వివేకానంద్ ముఖ్యఅథితిదిగా మేయర్ కోలన్ నీల గోపాల్ రెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు…

సొంత గూటికి చేరిన శైలందర్ రెడ్డి వారి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల మండలం పరిధిలోని శెట్టి ఆత్మకూరు గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు శైలందర్ రెడ్డి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువా కప్పి పార్టీలోకి…

సీఎం సహాయనిధి 3లక్ష రూపాయల చెక్కును లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే

గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల టౌన్ పరిధిలోని నల్లకుంట చెందిన లబ్దిదారులు మహమ్మద్ అసద్ S/o అక్బర్ ఎండి కి చికిత్స నిమిత్తం ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి  చేతుల మీదుగా సీఎం సహాయనిధి క్రింద3లక్ష రూపాయల…

రెండున్నర లక్షల రూపాయల ఎల్ఓసి అందచేసిన ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్చెరు ఆపత్కాల సమయంలో నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని రూప శ్రీ కాలనీకి చెందిన గరాట రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.…

శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కె పి వివేకానంద్..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని చెరుకుపల్లి కాలనీ రామాలయం వద్ద శ్రీ వంశీ కృష్ణ యూత్ మరియు పాపయ్య యాదవ్ నగర్ లో గోకుల యాదవ్ సంఘం వారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే…

దేశంలో ప్రతి ఇంటికి సంక్షేమం అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ: వికారాబాద్ ఎమ్మెల్యే “

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో కోట్ పల్లి మండలం పరిధిలోని కంకణాలపల్లి గ్రామానికి చెందిన కోట్ పల్లి మండలం BSP ఉపాధ్యక్షులు CH. మొగులయ్య, BSP గ్రామకమిటి అధ్యక్షులు T. క్రిష్ణ, BJP…

You cannot copy content of this page