చెన్నూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా పైడిమల్ల నర్సింగ్ దరఖాస్తు

Spread the love

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చెన్నూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా తన పేరును పరిశీలించాలని బిజెపి మందమర్రి మండల అధ్యక్షులు పైడిమల నర్సింగ్ దరఖాస్తు చేసుకోవడం జరిగింది. వారి వెంట రాష్ట్ర సీనియర్ నాయకులు ఆర్ముల్ల పోశం. తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర సెక్రటరీ ధరమ్ గురువారెడ్డి. BJYM చెన్నూర్ నియోజకవర్గం కన్వీనర్. అందుగుల రవీందర్. BJYM మందమర్రి మండల పెంచాల రంజిత్. అధ్యక్షులు లు ఉన్నారు

గతంలో నిర్వహించిన పదవులు.

టిడిపి మందమర్రి పట్టణ ఉపాధ్యక్షులుగా……
టిడిపి తెలుగు యువత జిల్లా కార్యదర్శిగా…….
టిడిపి మందమర్రి పట్టణ అధ్యక్షులుగా……
టిఆర్ఎస్ రాష్ట్ర యువత కార్యదర్శిగా….
మున్సిపాలిటీ ఎన్నికల సాధన సమితి పట్టణ కన్వీనర్….

బిజెపి మందమర్రి మండల అధ్యక్షుడిగా ( ప్రస్తుతం )

మాల మహానాడు మందమర్రి పట్టణ అధ్యక్షులుగా…..
మాల మహానాడు చెన్నూర్ నియోజకవర్గ అధ్యక్షులుగా…..
మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా…..
మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా….. ( ప్రస్తుతం )
తెలంగాణ క్రీకెట్ అసోసియేషన్( TCA ) మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. (ప్రస్తుతం)

Related Posts

You cannot copy content of this page