సీబీఐ మా నియంత్రణలో లేదు ! సుప్రీంకు కేంద్రం స్పష్టికరణ !

సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. తమ అనుమతి లేకుండా సీబీఐ రాష్ట్రంలో అడుగుపెట్టడం..…

సీబీఐ కోర్టులో మళ్లీ మొదటి కొచ్చిన జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ

సీబీఐ కోర్టు జడ్జి బదిలీతో మళ్లీ మొదటి కొచ్చిన డిశ్చార్జి పిటిషన్లు డిశ్చార్జి పిటిషన్లు తేల్చేందుకు నేటి వరకు గడువు విధించిన హైకోర్టు అనారోగ్యం కారణంగా తీర్పులు సిద్ధం కాలేదన్న సీబీఐ కోర్టు జడ్జి సీబీఐ కోర్టు జడ్జి బదిలీ కారణంగా…

బ్యాంకులను మోసం చేసిన కేసులో టీడీపీ నేత రఘురామరాజుకు సీబీఐ షాక్.

రఘురామరాజు పాల్పడిన ఆర్ధిక నేరాల కేసుల మీద ఉన్న స్టేలను ఎత్తివేయాలంటూ తాజాగా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సీబీఐ. విద్యుత్ ప్రాజెక్టు నెలకొల్పుతా అంటూ ₹950కోట్లకు పైగా బ్యాంకుల నుండి రుణాలు తీసుకొని ప్రాజెక్టు నిర్మించకుండా సొంత ఖాతాలో వేసుకొని…

కవితను ఇంటరాగేట్ చేయనున్న సీబీఐ

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీబీఐ కస్టడీకి కవిత మూడు రోజుల పాటు ప్రశ్నించనున్న సీబీఐ సాయంత్రం కుటుంబ సభ్యులను కలిసే వెసులుబాటు లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ నుంచి విచారించనుంది. కవితను ఢిల్లీలోని రౌస్…

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీ

దిల్లీ మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవితను ఈ నెల 15 వరకు సీబీఐ కస్టడీకి ఇస్తూ ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులిచ్చారు. దిల్లీ మద్యం విధానం ద్వారా ప్రయోజనం పొందడానికి కవిత ఆప్‌ నేతలకు…

MLC Kavitha : ఎమ్మెల్సీ కవితను 3 రోజుల సీబీఐ కస్టడీకి అప్పగించిన ఢిల్లీ కోర్టు

MLC Kavitha : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితను మూడు రోజుల పాటు సీబీఐ కస్టడీకి పంపుతూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశించింది. ఏప్రిల్ 15 వరకు సీబీఐ కస్టడీ విధించనున్నారు.ఏప్రిల్ 15న ఉదయం 10…

అఖిలేశ్‌ను ప్రశ్నించనున్న సీబీఐ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ గనుల కేటాయింపుల కేసుల్లో విచారణ నిమిత్తం తమ ఆఫీస్‌కు రావాలని ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేశ్‌ యాదవ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ఆదేశించింది.. సీబీఐ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తునకు అలహాబాద్‌ హైకోర్టు గతంలో…

ఉచితాలకు నిర్వచనం ఇచ్చిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ

శారీరక సామర్థ్యం, పనిచేయగల వయసు ఉన్నవారికి నగదుప్రయోజనాన్ని అందించడమే ఉచితాలన్న జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు ఉచితాలు అంటే ఇదేనని నిర్వచించిన సీబీఐ మాజీ జేడీఎక్స్ వేదికగా స్పందించిన లక్ష్మీ నారాయణ ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు…

కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు సీబీఐ నోటీసులు

కేరళకు చెందిన జైహింద్ టీవీ ఛానల్లో పెట్టుబడులకు సంబంధించిన వివరాలు ఇవ్వాలంటూ శివకుమార్, ఆయన భార్య ఉషతోపాటు 30 మందికి నోటీసులు జారీ అయ్యాయి. డిల్లీలో తమ ముందు జనవరి 11న విచారణకు హాజరు కావాలని సూచించారు. ఆ ఛానల్లో పెట్టుబడులు,…

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణను ఆహ్వానించిన రావుసుబ్రహ్మణ్యం బృందం.

యునైటెడ్ ఫ్రంట్ లోకి రావాలని జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జెడి లక్ష్మీనారాయణ ను విజయవాడలో ఆయన కార్యాలయంలో నిర్వహించిన భేటీలో రావుసుబ్రహ్మణ్యం బృందం ఆహ్వానించింది. రాష్ట్ర ప్రయోజనాల కోసం యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు…

కొత్త పార్టీ పెడతా: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

విశాఖపట్నం: ఏపీ ఎన్నికల్లో విశాఖ నుంచే పోటీ చేస్తానని… అవసరం అయితే కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ (Former CBI JD Lakshminarayana) స్పష్టం చేశారు.. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బోగస్ ఓట్ల…

ఏపీ మద్యం విధానంపై సీబీఐ విచారణ జరిపించండి: అమిత్‌షాకు పురందేశ్వరి ఫిర్యాదు..

సాక్షితదిల్లీ: కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో దిల్లీలో ఏపీ భాజపా అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను హోం మంత్రి దృష్టికి తెచ్చారు.. ఏపీలో గత నాలుగున్నరేళ్లలో మద్యం విధానంలో జరిగిన అవకతవకలపై సీబీఐతో…

వివేకా హత్య కేసులో ఉదయ్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కాసేపట్లో హైదరాబాద్ కు తరలింపు

వివేకా హత్య కేసులో ఉదయ్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ.. కాసేపట్లో హైదరాబాద్ కు తరలింపు వివేకా హత్య జరిగిన రోజు ఘటనా స్థలానికి ఉదయ్ వెళ్లినట్టు గుర్తించిన సీబీఐ హత్య రోజున భాస్కర్ రెడ్డి ఇంట్లో ఉన్నట్టు గూగుల్ టేకౌట్…

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ

సుప్రీంలో వివేకా కేసు విచారణ.. 15లోగా దర్యాప్తు పూర్తి చేస్తామన్న సీబీఐ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసుపై కూడా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.. ప్రస్తుతం ఈ కేసు సీబీఐ దర్యాప్తులో ఉండగా.. దర్యాప్తు…

సిట్ కాదు… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కావాల్సిందే

సిట్ కాదు… సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి విచారణ కావాల్సిందే సాక్షిత : టీఎస్పీఎస్సీ అక్రమాల పుట్ట అని తేలిపోయింది. ఒకటి కాదు… అరడజను ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టమైపోయింది. రోజుకో దారుణం బట్టబయలవుతోంది. ఇద్దరితో మొదలై 20 మందికి చేరింది……

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు..

సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి గైర్హాజరు.. వివేకా హత్య కేసులో హైదరాబాదులో జరిగే సిబిఐ విచారణకు హాజరు కావడం లేదు కడప ఎంపి అవినాష్ రెడ్డి. పులివెందుల నియోజకవర్గంలో ముందస్తు కార్యక్రమాలు ఉన్నందు వలన హాజరు కాలేనని తెలిపారు ఎంపి…

ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో నోటీసు జారీ

CBI issues another notice to MLC Kavitha ఎమ్మెల్సీ కవితకు సీబీఐ మరో నోటీసు జారీ హైదరాబాద్: మద్యం కేసులో దక్షిణాది లాబీ అంశాల గురించి ఆమెను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అరెస్టు చేసిన శరత్‌చంద్రారెడ్డి,సీబీఐ అరెస్టు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE