శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలోని సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దంపతులు, మంత్రులు మరియు ఎమ్మెల్యేలు

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో పాల్గొన్న కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ .

శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా గాజులరామారంలో నిర్వహించిన సీతారాముల కళ్యాణ మహోత్సవంలో కేకేఎం ట్రస్ట్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన శ్రీనివాస్ గౌడ్ పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరామచంద్రుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలంతా సుఖ…

కొండకల్ తండాలో కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

శంకర్పల్లి మండల పరిధిలోని కొండకల్ తండాలో శ్రీరామ నవమి సందర్భంగా వల్లభ రాయుని గుట్ట మీద ఉన్న శ్రీకృష్ణ ఆలయంలో గుడి కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తాతల కాలం నుండి ఈ ఆలయం లొ వస్తున్న ఈ ఆనవాయితీ…

భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి నిరాకరణ

ప్ర‌త్య‌క్ష ప్ర‌సారానికి అనుమ‌తి కోరుతూ మ‌రోసారి సీఈఓకు లేఖ రాసిన మంత్రి కొండా సురేఖ ఆల‌య విశిష్ట‌త, సంప్ర‌దాయాలు వివ‌రిస్తూ ఈసీకి మంత్రి లేఖ క‌ల్యాణ మ‌హోత్స‌వం ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌డం గ‌త 40 ఏళ్లుగా జరుగుతోంద‌న్న మంత్రి ఈ నెల…

ఒంటిమిట్ట సీతారాముల కళ్యాణం తలంబ్రాలు తయారీ

సాక్షిత కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏప్రిల్ 5న జరుగనున్న శ్రీ సీతారాముల కల్యాణం కోసం ఆలయంలో గురువారం తలంబ్రాల తయారీని ప్రారంభించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జిల్లా పరిషత్ ఛైర్మన్ ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి…

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న
దైద రవీందర్

శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నదైద రవీందర్ నకిరేకల్ (సాక్షిత ప్రతినిధి) నకిరేకల్ మండలం నోముల గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా ఏర్పాటు చేసిన శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం లో కాంగ్రెస్ పార్టీ నకిరేకల్ నియోజకవర్గ ఇన్చార్జి దైద రవీందర్ పాల్గొని…

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం

కన్నుల పండుగగా సీతారాముల కళ్యాణం చిట్యాల(సాక్షిత ప్రతినిధి) చిట్యాల పట్టణంలోని శివాలయ ప్రాంగణంలోసీతారాముల కళ్యాణాన్ని కన్నల పండుగగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా అండకానికి తీసుకువచ్చారు. చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి రజిత కళ్యాణ…

శ్రీ మహాశక్తి దేవాలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం..

శ్రీ మహాశక్తి దేవాలయంలో కన్నుల పండుగగా శ్రీ సీతారాముల కళ్యాణం… కళ్యాణ మహోత్సవ వేడుకను తిలకించడానికి వేలాదిగా తరలివచ్చిన భక్తులు…జనసంద్రంగా మారిన శ్రీ మహాశక్తి ఆలయ ప్రాంగణం. వేడుకల్లో పాల్గొన్న ఎంపీ బండి సంజయ్ కుమార్…. శ్రీ రామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని…

శ్రీ రామ నవమి పురస్కరించుకొని పలు ప్రదేశాలలో సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

[శ్రీ రామ నవమి పురస్కరించుకొని పలు ప్రదేశాలలో సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క * సాక్షిత :హనుమకొండ జిల్లా హాసన్ పర్తి ఆర్టీసీ కాలనీ లో శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికిహాజరైనారుములుగు పట్టణ కేంద్రములోమరియు…

సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం

సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించిన పోలీస్ కమీషనర్ దంపతులు సాక్షిత : ఎన్.టి.ఆర్.జిల్లా పోలీస్ కమీషనర్ కార్యాలయము, విజయవాడ.శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎన్.టి.ఆర్.జిల్లా విజయవాడ బందర్ రోడ్ నందు పోలీస్ క్వార్టర్స్ లో ఉన్న…

You cannot copy content of this page