శ్రీ రామ నవమి పురస్కరించుకొని పలు ప్రదేశాలలో సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క

Spread the love

[శ్రీ రామ నవమి పురస్కరించుకొని పలు ప్రదేశాలలో సీతారాముల కళ్యాణం లో పాల్గొన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క *

సాక్షిత :హనుమకొండ జిల్లా హాసన్ పర్తి ఆర్టీసీ కాలనీ లో


శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి
హాజరైనారు
ములుగు పట్టణ కేంద్రములో
మరియు కాశిం దేవిపేట గ్రామములో,ఇంచెర్ల గ్రామములో జరిగిన
శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి

వేంకటా పూర్ మండల కేంద్రంలో జరిగిన శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి

చాల్వయి గ్రామములో మరియు గోవిందా రావు పేట మండల కేంద్రంలో, పసర, ముత్త పూర్ గ్రామములో జరిగిన *శ్రీ సీతారామ చంద్ర స్వామి కళ్యాణ మహోత్సవానికి హాజరైన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క

ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి పైడాకుల అశోక్
మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా, వర్కింగ్ కమిటీ అధ్యక్షులు ఆకు తోట చంద్ర మౌళి, బండి శ్రీనివాస్, రసు పూత్ సీతారాం నాయక్
యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి జక్కుల రేవంత్ యాదవ్,ఉపాధ్యక్షులు పెండం శ్రీకాంత్,సహకార సంఘం వైస్ చైర్మన్ మర్రి రాజు,మాజీ ఎంపీపీ జెట్టి సోమయ్య,
పాలడుగు వెంకట కృష్ణ
ఎంపీటీసీ గుండ బోయిన నాగలక్ష్మి,రాహుల్,ఎండీ ఆజ్జు
చింత నిప్పుల భిక్ష పతి,గ్రామ సర్పంచ్ ఎండీ అహ్మద్ పాషా
ముద్ద బోయిన రాము,ప్రభు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page