మరోసారి గులాబీ సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మర్పల్లి మండల పరిధిలోని వీర్లపల్లి గ్రామానికి చెందిన అంటే కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు భూమొల్ల భీమయ్య, యాకూబ్, BJP పార్టీ నాయకులు…

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ

కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను నిలదీస్తూ ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ వద్ద బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జీ కిషన్ రెడ్డి చేపట్టిన ఉపవాస దీక్ష లో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్

తెలంగాణలో మల్లొక్కసారి రైతు సర్కార్: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో వికారాబాద్ మండల పరిధిలోని “మైలార్ దేవరంపల్లి ” కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు అనంతయ్య, BJP నాయకులు అశోక్, BSP నాయకులు కావలి మల్లేశం, రాజు “ఎర్రవల్లి”…

ఎన్డీయే సర్కార్ పై బీఆర్ఎస్ అవిశ్వాస తీర్మాణం

ఎన్డీయే ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదుమణిపూర్ అంశంపై చర్చ జరపకుండా పారిపోతుందిఅవిశ్వాస తీర్మాణం నోటీస్ పై ఎఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ సంతకంఅన్నింటా కేంద్ర సర్కార్ విఫలంమీడియా సమావేశంలో బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నాయకులు నామ నాగేశ్వరరావుసాక్షిత ఉమ్మడి ఖమ్మం…

ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం.. పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్

ఏపీలో ముగిసిన కేబినేట్ సమావేశం.. పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వైసీపీ సర్కార్ ఆంధ్రప్రదేశ్‌లో కేబినేట్ సమావేశం బుధవారం జరిగింది. మూడు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. ఆర్-5…

పెరటి కోళ్ల పంపిణి కి తెలంగాణ సర్కార్ శ్రీకారం పుట్ట మధు

పెరటి కోళ్ల పంపిణి కి తెలంగాణ సర్కార్ శ్రీకారం పుట్ట మధు మహిళల ఆర్థిక బలోపేతం దిశగా సర్కారు ఆలోచన సీఎం కేసీఆర్‌ గొప్ప ఆలోచనలతో మహిళలకు ప్రయోజనం మహిళల ఆర్థిక బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచన…

రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్

ఏపీ లో ఫుల్ గా సంక్షేమం : రూ.2.79 లక్షల కోట్ల అంచనాలతో 2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ప్రవేశపెట్టిన జగన్ సర్కార్ … ఆర్థిక శాఖకు రూ.72,424 కోట్లు కేటాయింపువైద్య, ఆరోగ్య శాఖకు రూ.15,882 కోట్లువ్యవసాయ రంగానికి రూ.11,589…

సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ కృషి..

BRS Sarkar’s efforts for the welfare of senior citizens.. సీనియర్ సిటిజన్స్ సంక్షేమానికి బీఆర్ఎస్ సర్కార్ కృషి… గుర్తింపు కార్డుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని చంద్రానగర్…

కులవృత్తులకు తెలంగాణ సర్కార్‌ చేయూత…

Telangana government help for caste workers… కులవృత్తులకు తెలంగాణ సర్కార్‌ చేయూత… ఫాక్స్ సాగర్ లో 2.89 లక్షల చేప పిల్లలు విడుదల చేసిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సుభాష్ నగర్ ఫాక్స్…

సీపీఎస్ ఉద్యోగులకు పదివేల కనీస పెన్షన్ – ఏపీ సర్కార్ కొత్త ఆఫర్ ! తిరస్కరించిన ఉద్యోగ సంఘాలు

సీపీఎస్ రద్దు చేయలేమని మరోసారి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే రూ. పదివేల కనీస పెన్షన్ ఇస్తామనే ప్రతిపాదన పెట్టింది. సీపీఎస్‌ను రద్దు చేసే ప్రశ్నే లేదని అయితే సీపీఎస్ కన్నా మంచి స్కీం ఇస్తామని ఉద్యోగులకు ప్రభుత్వం మరోసారి స్పష్టం…

You cannot copy content of this page