ఎన్నికల వేళ రాష్ట్ర సర్కార్ సంచలన నిర్ణయం.. OBC జాబితాలోకి ముస్లింలు..!

కర్ణాటక : లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటక ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ ప్రయోజనాలను అందించడానికి కర్ణాటక ప్రభుత్వం ముస్లింలను వెనుకబడిన తరగతి (OBC)లో చేర్చింది. జాతీయ వెనుకబడిన కమీషన్ ఈ విషయాన్ని పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసింది. కర్ణాటక…

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్,

రిక్షాలో వచ్చి ఓటు వేసిన త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, ఆయన భార్య. పాలక పార్టీల్లో వార్డు మెంబర్లు, సర్పంచ్ అయితేనే ఖరీదైన వాహనాల్లో తిరుగుతున్న ఈరోజుల్లో మూడుసార్లు ముఖ్యమంత్రిగా చేసినా అత్యంత నిరాడంబరంగా జీవించడం వారికే చెల్లింది

పెన్షన్ల పంపిణీపై కొత్త మార్గదర్శకాలు జారీ చేసిన ఏపీ సర్కార్

ఏపీ పెన్షన్ పంపిణీపై ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. రేపటి నుంచి పింఛన్లు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేశారు. వికలాంగులు, వృద్ధులు, రోగులకు వెంటనే పింఛన్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. మిగిలిన వాటిని గ్రామ, వార్డు కార్యాలయాల్లో పంపిణీ చేయాలని…

ఇందిరమ్మ ఇండ్ల గైడ్లైన్స్ ఇవే..రిలీజ్ చేసిన తెలంగాణ సర్కార్

ఇందిరమ్మ ఇండ్ల గైడ్ లైన్స్ ను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్ అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.మహిళ పేరు మీద ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని గైడ్ లైన్స్ లో ప్రభుత్వం ప్రకటించింది. జిల్లా…

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

రైతులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. రబీ పంట ఉత్పత్తుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. ఆర్బీకేల ద్వారా పప్పు ధాన్యాల సేకరణకు అనుమతి ఇచ్చింది. గత నెలలో శనగల కొనుగోలుకు అనుమతి ఇవ్వగా తాజాగా మినుము,…

పీచుమిఠాయిని నిషేదించే దిశగా ఏపీ సర్కార్

AP: పీచుమిఠాయిని నిషేధించే దిశగా ఏపీ ప్రభుత్వం కూడా అడుగులు వేస్తోంది. పీచుమిఠాయి శాంపిల్స్ ను సేకరించి పరీక్షలకు పంపాలని అన్ని జిల్లాల అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. పీచుమిఠాయిలను సింథటిక్, అనుమతి లేని రంగులను ఉపయోగించి తయారు. చేస్తున్నారని, ఇది క్యాన్సర్…

ఈ నెల 15న సెల‌వు… తెలంగాణ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం…

తెలంగాణ‌లో ఈ నెల 15న సెల‌వును ప్ర‌క‌టిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఫిబ్ర‌వ‌రి 15న ఐచ్ఛిక సెల‌వు దినంగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఈ నెల 15న బంజారాల ఆరాధ్యుడు సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి. కాబ‌ట్టి ఆరోజున…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…
Whatsapp Image 2023 12 05 At 1.20.18 Pm

కాంగ్రెస్ సర్కార్ మంత్రివర్గం లో కోదండరాం కు చోటుదక్కెనా

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు దక్కించుకొని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. నేడో రేపో ప్రభుత్వం కొలువుదీరనుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటంలో పలువురు మేధావులు, ప్రొఫెసర్లు చేసిన కృషి ఫలించింది. ఇందులో టీజేఎస్ అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం కేసీఆర్…
Whatsapp Image 2023 12 05 At 12.28.25 Pm

జర్నలిస్టులకు తెలంగాణ కొత్త సర్కార్ గుడ్ న్యూస్

కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. జర్నలిస్టులను సెక్రటేరియట్‌లోకి అనుమతించాలని సూత్రపాయంగా డిసైడ్ చేసింది. ప్రభుత్వం ఏర్పడగానే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. కొత్త సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో మీడియా పాయింట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు జర్నలిస్టు అధ్యయన వేదిక నేతలు…

You cannot copy content of this page