నూతన జ్యువెలర్స్ షాప్ ను సందర్శించిన మంత్రి పొంగులేటి, రఘురాం రెడ్డి

స్థానికంగా నూతనంగా ప్రారంభమైన శ్రీ శ్రీనివాస జ్యువెలర్స్ షాపును రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి సాయంత్రం సందర్శించారు. స్థానిక ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి…

టీడీపీకి మాజీ మంత్రి సోదరుడి రాజీనామా

టీడీపీకి భారీ షాక్ తగిలింది. మాజీమంత్రి యనమల రామకృష్ణుడి సోదరుడు యనమల కృష్ణుడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. తుని సీటు విషయంపై అన్నదమ్ముల మధ్య కొంతకాలంగా మనస్పర్ధలు నెలకొన్నాయి. దాంతో కృష్ణుడు కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. రేపు…

రాజీనామాలేఖతో గన్ పార్క్ వద్దకు చేరుకున్న మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ ఎన్నికల నేప థ్యంలో రాజకీయనాయకు ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది,తాజాగా ఈరోజు రాజీనామా లేఖతో హైదరాబాద్ అసెంబ్లీ సమీ పంలోని గన్‌పార్కుకు వెళ్లా రు. మాజీ మంత్రి హరీశ్ రావు. రేవంత్ రెడ్డి సవాలు స్వీక రించి గన్…

చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన పియూష్ గోయల్ మూడు పార్టీల ఉమ్మడి కార్యాచరణ, మేనిఫేస్టోపై చర్చలు మోదీ పర్యటనపై కూడా చర్చిస్తున్న నేతలు

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి

బొడ్రాయి ప్రతిష్ఠాపన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క సాక్షిత : ములుగు మండలం లోని రాయిని గూడెం గ్రామములో అంగరంగ వైభవంగా జరిగిన…

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కి స్వాగతం పలికిన ఎమ్మెల్యే అలంపూర్ నియోజకవర్గం లోని నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల సందర్భంగా అల్లంపూర్ నియోజకవర్గం లో బిఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన…

అట్టహాసంగా మంత్రి కాకాణి నామినేషన్”

వేలాదిగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు” “స్వచ్ఛందంగా తరలివచ్చిన వారికి ధన్యవాదాలు తెలియజేసిన మంత్రి కాకాణి”సాదాసీదాగా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్న మంత్రి కాకాణి” “మంత్రి కాకాణి నామినేషన్ వేయనున్నాడు అనడంతో సోమవారం ఉదయం 10 గంటల నుండే నామినేషన్ సెంటర్ వద్ద గుమ్మికూడిన…

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థి

మంత్రి సీతక్కతో కలిసి నామినేషన్ వేసిన కాంగ్రెస్ అభ్యర్థికాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ వేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి రాజర్షి షా కు ఆమె నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి…

పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

కోమటిరెడ్డి బ్రదర్స్ పెద్ద చీటర్స్ వారికి రాజకియ విలువలు లేవు…. రేవంత్ రెడ్డి లిల్లి పుట్ అనడంలో ఎటువంటి సందేహం లేదు.. :- పార్లమెంటు ఎన్నికల తర్వాత రేవంత్ బిజేపీ లోకి వెళ్ళడం ఖాయం అని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు…

జగన్ యాక్టర్ కాదు రియల్ ఫైటర్ – మంత్రి బొత్స

విజయవాడలో ఎన్నికల ప్రచారంలో ఉన్న సీఎం జగన్‌పై టీడీపీ నేతలు షూటర్ తో దాడి చేశారని మంత్రి బొత్స సత్యనారాయణ ఆరోపించారు. సోమవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, ఆ రోజు జగన్‌పై రాళ్లతో దాడి చేశారని, నిన్న కూడా రాళ్ల…

బస్వేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠాపనలో పాల్గొన్న మంత్రి పొంగులేటి

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా హైదర్ సాయిపేట గ్రామంలో జరిగిన శ్రీశ్రీశ్రీ లింగా బస్వేశ్వరస్వామి విగ్రహ పునః ప్రతిష్ఠాపనలో పాల్గొన్నారు. ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ నిర్వాహకులు…

14వతేదీ ఆదివారం గుడివాడలో సీఎం జగన్ మేమంతా సిద్ధం సభలో పాల్గొంటారు-మాజీ మంత్రి పేర్ని నాని

గుడివాడ వైఎస్ఆర్సిపి ఎన్నికల కార్యాలయంలో పేర్ని నాని ప్రెస్ మీట్ *సీఎం జగన్ పర్యటన వివరాలను మీడియాకు తెలియజేసిన పేర్ని నాని. పేర్ని నాని కామెంట్స్ *ఉదయం 9గంటలకు రోడ్ షోగా సీఎం జగన్ గన్నవరం నుండి బయలుదేరుతారు. *నియోజకవర్గంలోని జొన్నపాడులో…

కాంగ్రెస్ వచ్చి 4 నెలలు కాకుండానే విమర్శలు…కీలక వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి

తెలంగాణలో మళ్లీ బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వస్తుందని ఎమ్మెల్యే హరీశ్‌రావు(Harish Rao) విశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండ భూదేవి గార్డెన్‌లో జరిగిన మెదక్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక కార్యకర్తల సమావేశంలో సిద్దిపేట నగరంలోని హరీశ్ పాల్గొని ప్రసంగించారు. “10 ఏళ్లు పాలించాం..…

సర్వేపల్లి లో రైతుల ఆప్యాయత, అనురాగాల మధ్య సాగిన మంత్రి కాకాణి ప్రచారం”

మంత్రి కాకాణి కి ఘన స్వాగతం పలికిన పొదలకూరు మండల స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు” “సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండలం, బత్తులపల్లి, నేదురుమల్లి, వెలికంటిపాలెం గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “కోలాటాలు, తప్పెట్లు, మహిళల మంగళ హారతులు,…

బీజేపీ పార్టీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య

బీజేపీ పార్టీలో చేరిన కోటపల్లి ఎంపీపీ మంత్రి సురేఖ రామయ్య మరియు బబ్బర్ చెల్క ఎంపీటీసీ చేకూర్తి సంగీత హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో కోటపల్లి మండల ఎంపీపీ మంత్రి…

“మనుబోలు మండలంలో మంత్రి కాకాణి ఎన్నికల ప్రచారం”

సాక్షిత : “సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం, కాగితాల పూర్, లక్ష్మీ నరసింహ పురం గ్రామలలో బుధవారం నాడు ఎన్నికల ప్రచారం నిర్వహించిన మంత్రి కాకాణి” “గ్రామాలలో పర్యటించిన మంత్రి కాకాణికి అడుగడుగున పూల వర్షంతో ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు”…

సర్వేపల్లి లో మంత్రి కాకాణి 3వ సారి ఘన విజయం”

సర్వేపల్లి లో సోమిరెడ్డికి మరోసారి ఓటమి ఖరారు అయింది” “సోమిరెడ్డిని 5వ సారి ఓడించి ఘనంగా వీడ్కోలు పలకనున్న సర్వేపల్లి ప్రజలు” జరిగే ఎన్నికలలో సోమిరెడ్డికి డిపాజిట్ కూడా దక్కదు”మంత్రి కాకాణి కి బ్రహ్మరథం పట్టిన పొదలకూరు గ్రామప్రజలు” “కె ఆర్…

జైలుకైనా వెళ్తా కానీ, పార్టీ మారను: మాజీ మంత్రి ఎర్రబెల్లి

రాష్ట్రంలో తీవ్ర చర్చనీ యాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికిం చేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ,…

శాంతి స్వరూప్ లేరనే వార్త బాధాకరం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి

తెలుగు భాషలో మొదటి టెలివిజన్ న్యూస్ రీడర్ శాంతి స్వరూప్ ఇక లేరనే వార్త ప్రతి ఒక్కరిని కలిచి వేస్తుందని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఓ ప్రకటన…

ఏనుగు దాడిలో రైతు మృతి: ఎక్స్ గ్రేషియా ప్రకటించిన మంత్రి కొండ సురేఖ

ఆదిలాబాద్ జిల్లాలో చింత లమానేపల్లి మండలంలోని బూరెపల్లిలో సాయంత్రం ఏనుగు అల జడి సృష్టించిన ఒక రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతు న్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లా లోకి ఏనుగు…

భూ దందాల పై మంత్రి తుమ్మలకు ఉపేంద్ర బాయి వినతి.

గత ప్రభుత్వ హయాంలో యద్దేచ్చగా భూ దందా కొనసాగించిన కొందరు వ్యక్తులు కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా తమ దందాను కొనసాగిస్తున్నారని , వీరిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి…

మంత్రి కొండా సురేఖకు కేటీఆర్‌ లీగల్‌ నోటీసులు

యెన్నం శ్రీనివాస్‌, కేకే మహేందర్‌కు కూడా నోటీసులు – వారంలోగా క్షమాపణ చెప్పకపోతే పరువునష్టం దావా వేస్తానని కేటీఆర్‌ హెచ్చరిక – తప్పుడు ప్రచారాలు చేస్తే సీఎం అయినా వదిలిపెట్టను – చట్టప్రకారం కఠిన చర్యలు తప్పవంటూ కేటీఆర్‌ వార్నింగ్‌ –…

భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

న్యూఢిల్లీ: ఆర్మీ కమాండర్ల కాన్ఫరెన్స్ సందర్భంగా భారత సాయుధ దళాల చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, భారత ఆర్మీ చీఫ్ మనోజ్ పాండేతో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సమావేశమయ్యారు.

నల్గొండ, భువనగిరి జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ సమావేశం

తెలంగాణ లోక్‌సభ ఎన్ని కలే టార్గెట్‌గా గులాబీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సమావేశాలు నిర్వహిస్తు న్నారు. పార్టీ కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగానే.. ఇవాళ నల్గొం డ, భువనగిరి జిల్లాలో కేటీఆర్ పర్యటించను న్నారు. జగదీష్‌రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న…

వాలంటీర్ సేవలపై ఈసీ ఆంక్షలు.. స్పందించిన మాజీ మంత్రి పేర్ని నాని

ఎన్నికల కమిషన్ వాలంటీర్ల సేవలపై ఆంక్షలు విధించడం పై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి నెల మొదటి రోజు వాలంటీర్లు నేరుగా అవ్వతాతలకు పెన్షన్ ఇచ్చే సౌకర్యానికి…

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రిముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తామని.. గొప్ప ప్రాముఖ్యతను…

వైసీపీలోకి మాజీ మంత్రి

కాంగ్రెస్ పార్టీలో విద్య శాఖ మంత్రిగా పని చేసిన శైలజ నాథ్. ▪️వైసీపీలోకి మాజీ మంత్రి శైలజనాథ్ …❓ ▪️ నేడు,లేదా రేపు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ పార్టీ లోకి మాజీ మంత్రి శైలజనాథ్ .

మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో మంత్రి తుమ్మల నాగేశ్వర రావు

*మల్కాజ్ గిరి పార్లమెంటు నియోజకవర్గం గెలుపే లక్ష్యంగా నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం బహదూర్ పల్లి పరిధిలోని మేకల వెంకటేష్ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించడం జరిగింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, చేనేత, జౌళి, మార్కెటింగ్ శాఖల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE