మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ

మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ న్యూ ఢిల్లీ ఢిల్లీ మద్యం పాలసీ కేసులో AAP సీనియర్ నేత మనీష్ సిసోడియా దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుంది. న్యాయమూర్తులు బీఆర్ గవాయ్, కేవీ విశ్వనాథన్‌…

PHONE ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులోవిచారణ

PHONE ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులోవిచారణ HYD: ఫోన్ ట్యాపింగ్పై ఇవాళ హైకోర్టులోవిచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు,రాజకీయనేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణపోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతోకౌంటర్ దాఖలు చేశారు. దీంతోపాటు తెలంగాణలోపలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల…

జనసేనకు గాజు గ్లాసు గుర్తుపై నేడు కీలక తీర్పు..

జనసేనకు గాజు గ్లాసు సింబల్ కేటాయింపుపై నేడు హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గ్లాసు గుర్తు కోసం తాము తొలుత దరఖాస్తు చేసుకుంటే ఈసీ నిబంధనలకు విరుద్ధంగా జనసేనకు ఇచ్చిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ…

నారాయణపేటలో నేడు కాంగ్రెస్ జన జాతర సభ..

మహబూబ్‌నగర్‌ జిల్లా: పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా నారాయణపేటలో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జన జాతర సభ జరగనుంది. సభకు ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లా కేంద్రంలోని జూనియర్ కాలేజీ మైదానంలో సభ జరగనుంది. మహబూబ్ నగర్ కాంగ్రెస్…

నేడు సంపూర్ణ సూర్యగ్రహణం.

మెక్సికో, అమెరికా, కెనడాల్లో సంపూర్ణ సూర్యగ్రహణం వీక్షణం. ఈ ఏడాది ఇదే తొలి సూర్యగ్రహణం. భారత్‌లో కనిపించని సూర్యగ్రహణం.. భారత కాలమానం ప్రకారం రాత్రి 9.12 గంటలకు సూర్యగ్రహణం.

ఏపీ ప్రజలకు అలర్ట్‌.. నేడు ఈ ప్రాంతాల్లో తీవ్ర వడగాల్పులు..

ఎండలు దంచికొడుతున్నాయి. రోజురోజుకీ ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. కొన్ని చోట్ల అయితే ఏకంగా ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటి పోతోంది. దీంతో ప్రజలు ఇంటి నుంచి బయట అడుగు పెట్టాలంటేనే భయపడే పరిస్థితి వచ్చింది.ఉదయం 10 గంటలకు ముందే భానుడు ప్రతాపం…

మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది దీంతో అధికారులు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు…

బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం

బీసీ కుల గణనపై నేడు అసెంబ్లీలో తీర్మానం హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఎనిమిదవరోజు శుక్రవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్బంగా ప్రభుత్వం బీసీ కుల గణనపై తీర్మానం ప్రవేశ పెట్టనుంది.దీనిని మంత్రి పొన్నం ప్రభాకర్…

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన..

నేడు కొమురవెళ్లి..మల్లన్న రైల్వే స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన.. భూమి పూజలో పాల్గొననున్న మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ….

తుది సమరానికి ఆస్ట్రేలియా భారత్ నేడు సిద్ధం

బెనోని:ప్రతిష్ఠాత్మకమైన అండర్19 వన్డే ప్రపంచకప్ ఫైనల్ సమరానికి సర్వం సిద్ధ మైంది. ఆదివారం జరిగే ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపి యన్ టీమిండియా మాజీ విజేత ఆస్ట్రేలియాతో తలపడుతుంది. రెండు జట్లలోనూ ప్రతిభావం తులైన ఆటగాళ్లకు కొదవలేదు. సౌతాఫ్రికా వేదికగా జరుగు తున్న…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE