మేడారం హుండీలను నేడు హనుమకొండకు తరలిస్తున్నారు

Spread the love

మేడారం సమక్మ-సారలమ్మ మహా జాతర దిగ్విజయంగా ముగిసింది

దీంతో అధికారులు మేడారం నుంచి హుండీలను హనుమకొండకు తరలించనున్నారు

హనుమకొండలోని తితిదే కల్యాణ మండపంలో ఈ నెల 29 నుంచి హుండీలను లెక్కించనున్నారు

మేడారం జాతరలో మొత్తం 512 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు

పది రోజుల పాటు లెక్కింపు కొనసాగనుంది

Related Posts

You cannot copy content of this page