డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు

చిక్కుల్లో సజ్జల” డిజిటల్ కార్పొరేషన్ పేరుతో వైసిపి సోషల్ మీడియా వేలకోట్లు ప్రజాధనాన్ని స్వాహా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది వైసీపీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారికి డిజిటల్ కార్పొరేషన్ పేరుతో అవుట్సోర్సింగ్ పేరిట వేలకోట్ల చెల్లింపులు చేశారు. వీరంతా…

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలి జిల్లా కలెక్టర్ వి పి గౌతమ్

ఉన్నత పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు చేపట్టాలని, పాఠశాలలకు సరఫరా చేసిన ఐఎఫ్పి (ఇంటరాక్టివ్ ఫ్లాట్ పానల్) లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్, చింతకాని మండలం నామవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ…

ఇప్పటి తరం పిల్లలకు డిజిటల్ ఫాస్టింగ్ ఎంతో అవసరము

శిశు వాటిక తరగతుల విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన సదస్సు నిర్వహించిన శ్రీ రామకృష్ణ విద్యాలయం నేటి పోటీ ప్రపంచంలో పిల్లల చదువుల బాధ్యత కేవలం పాఠశాల దే అన్న భావన లో పిల్లల తల్లిదండ్రులు ఉన్న తరుణం లో ప్రతీ విద్యార్థికి…

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు

రాష్ట్రంలోని ప్రజలందరికీ డిజిటల్‌ హెల్త్‌ కార్డులు రూపొందిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో నిర్వహించిన ‘హెల్త్‌ కేర్‌ డిజిటలీకరణ’ అంశంపై సీఎం ప్రసంగించారు. అత్యుత్తమ వైద్యసేవలకు, సాఫ్ట్‌వేర్‌ సేవలకు హైదరాబాద్‌ రాజధాని అని అన్నారు.…

టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను ప్రారంభించిన గొంగళ్ళ రంజిత్ కుమార్

గట్టు మండల కేంద్రంలో టీచ్ ఫర్ చేంజ్ సంస్థ ఆధ్వర్యంలో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ బోధనలో ప్రావీణ్యం నేర్పుటకు గానూ ఏర్పాటుచేసిన డిజిటల్ క్లాస్ రూమ్ ను నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ల రంజిత్…

గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం..

ప్రకాశం జిల్లా గ్రామ పంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ శ్రీనివాసులు చేతి వాటం…..? సింగరాయకొండ మండలం, సోమరాజు పల్లి గ్రామపంచాయతీలో డిజిటల్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న పంతగాని శ్రీనివాసులు ఆధార్ అప్డేట్స్ చేసి ప్రజల వద్ద నుండి అక్రమంగా వంద నుండి…

జీ 5లో వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఆకట్టుకుంటోన్న మిస్టీరియ‌స్ డార్క్ థ్రిల్ల‌ర్ ‘చుప్:  రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’

Mysterious dark thriller ‘Chup: Revenge of the Artist’ is having its world digital premiere on G5. జీ 5లో వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా ఆకట్టుకుంటోన్న మిస్టీరియ‌స్ డార్క్ థ్రిల్ల‌ర్ ‘చుప్:  రివేంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్‌’  24…

డా.వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకే సొంతం.

Dr. YSR Digital Libraries librarian jobs are yours. డా.వైయస్ఆర్ డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకే సొంతం.. ‘డిజిటల్ లైబ్రరీలలో లైబ్రేరియన్ ఉద్యోగాలు మీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాం.. ముమ్మాటికీ లైబ్రరీ సైన్స్ కోర్సులు చేసిన వారితోనే భర్తీ…

నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’

‘Ori Devuda‘ will have its world digital premiere on Ahaha on 11 November నవంబర్ 11 న ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్‌గా సందడి చేయనున్న ‘ఓరి దేవుడా’ అన్‌లిమిటెడ్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నిరంతంర ప్రేక్షకులను ఆకట్టుకుంటోన్న హండ్రెడ్…

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్

‘Itlu Maredumilli Prajanikam’ theatrical trailer released in theaters on November 11, digital release on 12 November అల్లరి నరేష్, ఏ ఆర్ మోహన్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్  ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ నవంబర్ 11న థియేటర్లలో విడుదల, నవంబర్ 12న డిజిటల్ రిలీజ్ వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ఈ నెల 25న థియేటర్లలో  విడుదలౌతోంది. ఏ ఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని  జీ స్టూడియోస్‌ తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా నిర్మిస్తున్నారు. ట్రైలర్‌ తో టీమ్ ప్రమోషన్ ‌ల దూకుడు పెంచబోతోంది. ట్రైలర్ కు సంబంధించి థియేట్రికల్, డిజిటల్ రిలీజ్ కోసం మేకర్స్ రెండు వేర్వేరు తేదీలను లాక్ చేశారు. నవంబర్ 11న థియేట్రికల్ ట్రైలర్ విడుదల కానుండగా, డిజిటల్ వెర్షన్ నవంబర్ 12న విడుదల చేస్తున్నారు. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ థియేట్రికల్ ట్రైలర్ సమంత ‘యశోద’,  హాలీవుడ్ యాక్షన్-అడ్వెంచర్ బ్లాక్ పాంథర్: వాకండ ఫరెవర్ చిత్రాలను ప్రదర్శించే అన్ని థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ పోస్టర్‌ లో అల్లరి నరేష్ అడవిలో గిరిజనులతో కలిసి నడుస్తూ సీరియస్‌గా కనిపిస్తున్నారు, అతని పక్కనే ఒక వ్యక్తి నరేష్ చేయి పట్టుకుని రావడం కనిపిస్తోంది. పోస్టర్ విడుదల తేదీని చూపిస్తోంది. ఈ చిత్రంలో అల్లరి నరేష్‌  గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొకొని ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించనున్నారు. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రాఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా, బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ సాంకేతిక విభాగం: రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE