మరోసారి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా వారిద్దరి పేర్లకు కేబినెట్ తీర్మానం

హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్‌ కోటాకు సంబంధించి ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్‌ కోదండరాం(Kodandaram), మీర్‌ అమీర్‌ అలీఖాన్‌(Mir Ameer Ali Khan) నియమితులైన విషయం తెలిసిందే.. మంగళవారం నాడు జరిగిన కేబినెట్ భేటీలో వీరిద్దరి పేర్లను ఖరారు చేస్తూ మంత్రులు తీర్మానం చేశారు. తెలంగాణ…

గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీల నియామకంపై హైకోర్టు తీర్పు

ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ కేబినెట్‌లో ప్రతిపాదించి గవర్నర్‌కు పంపాలి.. మళ్లీ కొత్తగా ఎమ్మెల్సీల నియామకం చేపట్టాలన్న హైకోర్టు.. కోదండరాం, అలీఖాన్‌ల నియామకం కొట్టివేత

గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పిటీషన్ పై హైకోర్ట్ సంచలన తీర్పు

దాశోజు శ్రవణ్, కుర్ర సత్య నారాయణల ఎంపికను గవర్నర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్దమన్న హైకోర్టు. ప్రొఫెసర్ కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ నియామకం కొట్టివేత. కొత్తగా ఎమ్మెల్సీ ల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశం.

ఎన్నికల్లో పోటీపై గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు

: దేవుడు కరుణించి, బీజేపీ అధిష్టానం ఆదేశిస్తే ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తా.. నేను ఒక సామాన్య కార్యకర్త, నాకు అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా పూర్తి చేసా – గవర్నర్ తమిళిసై

రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్

రైల్వేను అభివృద్ధి చేస్తే.. అది ప్రజల ఉన్నతికి దోహదపడుతుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ‘అమృత్ భారత్ స్టేషన్’ పథకం కింద రైల్వేస్టేషన్ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణలో 15 రైల్వేస్టేషన్లను రూ.230 కోట్లతో అభివృద్ధి…

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్

రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌ రాజన్ ని రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరబాద్ లోని రాజ్ భవన్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తన ఏకైక కూతురు…

తమిళనాడు గవర్నర్‌ వికృత పోకడ

అసెంబ్లీ నుండి అర్ధంతరంగా వెళ్ళిపోయిన తమిళనాడు గవర్నర్‌కేంద్రాన్ని విమర్శించే ప్రసంగం చదవనంటూ వ్యాఖ్యలుచెన్నై : సోమవారం అసెంబ్లీ సమావేశాల నుండి గవర్నర్‌ రవి అర్ధంతరంగా లేచి వెళ్లిపోయారు. కేంద్రాన్ని విమర్శించేలా తమిళనాడు ప్రభుత్వం సిద్ధం చేసిన ప్రసంగాన్ని చదివేందుకు ఆయన తిరస్కరించారు.…

గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ…

50 – 100 ఎకరాల్లో హైదరాబాద్‌లో ఏఐ సిటీ: గవర్నర్‌ తమిళిసై

హైదరాబాద్‌లో 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తామని తెలిపారు. హరిత ఇంధనాలను ప్రోత్సహించేందుకు త్వరలో సమగ్ర ఇంధన…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE