రెండు లక్షల కొత్త ఉద్యోగాల భర్తీ అని చెప్పి… 60 ఉద్యోగాల నోటిఫికేషన్ తో ఆరంభం చేసిన ప్రభుత్వం

ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి చివరి నాటికి మిగతా (ఒక లక్ష 99940) ఉద్యోగాలకు షెడ్యూల్ విడుదల చేయాలి ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్…

కొత్త ప్రభుత్వం తొలి కేబినెట్ సమావేశం

బీహార్‌లో కొత్త ఎన్‌డిఎ ప్రభుత్వం సోమవారం తన తొలి క్యాబినెట్ సమావేశా న్ని నిర్వహించనుంది. పాట్నాలో ఉదయం 11:30 గంటలకు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలో జరిగే సమావేశానికి ఉప ముఖ్యమంత్రులు సామ్రాట్ చౌదరి, విజయ్ సిన్హాతో పాటు ఇతర మంత్రులు…

కొత్త మొక్కను కనుగొన్న వనపర్తి జిల్లా వాసి

వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం కల్వరాల గ్రామానికి చెందిన పి. భరత్ సింహ యాదవ్ తమిళనాడులోని తేని జిల్లాలో ఒక కొత్త మొక్కను కనుగొన్నారు.ఈ మొక్కకు ఆండ్రోగ్రాఫిస్ థేనియెన్సిస్ అని నామకరణం చేశారు. కల్వరాలకు చెందిన పద్మా, వెంకటస్వామిల కుమారుడు భరత్…

గుడివాడ కొత్త మున్సిపల్ కార్యాలయ సెంటర్లో ఎన్టీఆర్ వర్ధంతి అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కొడాలి నాని

ఎన్టీఆర్ చూపిన మార్గమే తనకు ఆదర్శం. అన్న ఎన్టీఆర్ పేరు మీద నిర్వహించే అన్న దాన కార్యక్రమాన్ని ప్రారంభించడం సంతోషకరం. రాజకీయాల్లో ఓట్ల కోసమే కొందరు ఆయన పేరు వాడుకుంటున్నారు. నేను ఎక్కడ ఉన్నా ఎన్టీఆర్ పేరు మీద జరిగే ప్రతి…

కొత్త ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు నేపథ్యంలో 80 పల్లె వెలుగు బస్సులు 30 ఎక్స్‌ప్రెస్, 30 రాజధాని ఏసీ, 20 లహరి స్లీపర్, సీటర్‌లు అందు బాటులోకి వచ్చాయి. హైదరాబాద్‌లోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరిగిన కార్యక్రమంలో బస్సులను…

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు

ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలోని అయోధ్య ధామ్ రైల్వే స్టేషన్ నుండి రెండు కొత్త అమృత్ భారత్ రైళ్లు మరియు ఆరు కొత్త వందేభారత్ రైళ్లను ప్రధాన మంత్రి Narendramodi జెండా ఊపి ప్రారంభించారు అమృత్ భారత్ రైలు దర్భంగా నుండి ఆనంద్ విహార్…

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

హైదరాబాద్:తెలంగాణలో కొలువుదీరిన కొత్త సర్కార్ పెండిగ్‌లో ఉన్న పనులపై దృష్టి సారించింది. ఈక్రమంలోనే.. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కొత్త రేషన్ కార్డుల జారీ అంశంపై కూడా రేవంత్ సర్కార్ కసరత్తు ప్రారంభిం చింది. కొత్త రేషన్ కార్డుల కోసం త్వరలోనే అప్లికేషన్లు స్వీక…

తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో కొత్త ఓటు కోసం ఫారం-6తో దరఖాస్తు చేసుకున్న సినీ నటుడు,జనసేన నేత నాగేంద్ర బాబు

తెలంగాణలో ఓటు రద్దు చేసుకుని ఇక్కడ కొత్త ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న నాగేంద్ర బాబు వడ్డేశ్వరం సచివాలయంలో కొత్త ఓటు కొరకు నమోదు చేసుకోగా వారు ఇచ్చిన డోర్ నెంబర్ లో విచారణ చేయగా ఆ డోర్ నెంబర్ గల…

తెలంగాణ జిల్లాలలో 9 మంది కొత్త కలెక్టర్లకు పోస్టింగులు

హైదరాబాద్:తెలంగాణలో 9 మంది ఐఏఎస్‌లకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్‌లు ఇచ్చింది. హన్మకొండ అడిషనల్‌ కలెక్టర్‌గా రాధికా గుప్తా, ములుగు అడిషనల్‌ కలెక్ట ర్‌గా పి.శ్రీజ, నిర్మల్‌ అడిషనల్ కలెక్టర్‌గా ఫైజాన్‌ అహ్మద్‌, రాజన్న సిరిసిల్ల అడిషనల్‌ కలెక్టర్‌గా పి.గౌతమి, జనగామ అడిషనల్‌…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE