రాత్రి 7 గంటలకు టీవీ9లో బిగ్‌ డిబేట్‌.. పాల్గొననున్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23: భారత రాష్ట్ర సమితి అధినేత కే చంద్రశేఖర్‌రావు మంగళవారం ప్రముఖ న్యూస్‌ చానల్‌ టీవీ9 లైవ్‌షో బిగ్‌ డిబేట్‌లో పాల్గొననున్నారు. సాయంత్రం 7 గంటల నుంచి ప్రారంభమయ్యే బిగ్‌ డిబేట్‌ను టీవీ9 ఎండీ, ప్రముఖ న్యూస్‌ యాంకర్‌…

బీజేపీ ఎదగదు.. కాంగ్రెస్ చేయదు.. భవిష్యత్ మనదే : కేసీఆర్

లోక్ సభ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలిస్తే మోడీ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటారని కేసీఆర్ అభిప్రాయపడినట్లుగా తెలుస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 15 ఏళ్ల పాలనపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందని, తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలే లేవని…

రేపటి నుంచి మే 10 వరకు కేసీఆర్‌ బస్సుయాత్ర..

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కే.చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్ర రేపు (బుధవారం) 24వ తేదీన ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్ర మే 10వ తేదీ వరకు కొనసాగనుంది. సుమారు 17 రోజుల పాటు సాగే ఈ…

మాజీ సీఎం కేసీఆర్ బస్సు యాత్ర షెడ్యూల్ లో మార్పు

హైదరాబాద్:లోక్‌సభ ఎన్నికల ప్రచార నిమిత్తం బీఆర్‌ఎస్‌ అధి నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించ తలపె ట్టిన బస్సు యాత్ర షెడ్యూల్‌ లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ముందుగా అనుకున్న దాని కంటే రెండు రోజులు ఆల స్యంగా ఈనెల…

బీఆర్ఎస్‌లోకి 20 మంది ఎమ్మెల్యేలు.. నో చెప్పిన కేసీఆర్

రేవంత్ సర్కారుకు ముందుంది ముసళ్ల పండగ.. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్ళిన వారు బాధపడుతున్నారు. ఓ కీలక సీనియర్ నేత నన్ను సంప్రదించారు. 104 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ వాళ్లు ప్రభుత్వానికి కూల్చడానికి కుట్రలు చేశారు, 64…

కవిత అరెస్టుపై సమావేశంలో స్పందించిన కేసీఆర్.

అది ముమ్మాటికి అక్రమ అరెస్టు. కవిత తప్పు చేసినట్టు 100 రూపాయల ఆధారం కూడా చూపెట్టలేరు. బిఎల్ సంతోష్ పై మనం కేసు పెట్టకపోతే కవిత అరెస్టు ఉండకపోయేది. కవితను కుట్రపూరితంగానే లిక్కర్ కేసులో ఇరికించారు.

కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావు పై మరో కేసు..

ఇప్పటికే అక్రమ భూదందా కేసులో అరెస్టు అయిన మాజీ సీఎం కేసీఆర్​ సోదరుడి కుమారుడు కన్నారావుపై మరో కేసు నమోదైంది… సాఫ్ట్​వేర్​ ఉద్యోగిని బెదిరించి, గెస్ట్​హౌస్​లో నిర్భంధించి నగదు, బంగారం దోచుకున్నారు. అతడి ఫిర్యాదుతో బంజారాహిల్స్​ పోలీసులు కన్నారావు సహా మరో…

స్టేషన్‌ ఘన్‌పూర్‌లో ఉప ఎన్నికకు సిద్ధం కావాలి : మాజీ సీఎం కేసీఆర్

స్టేషన్‌ ఘన్‌పూర్‌ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు బీఆర్‌ఎస్‌ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక బాధ్యతలు అప్పగించారు. పార్లమెంట్‌ ఎన్నికల సంద ర్భంగా స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ బాధ్యతలను అప్పగించి.. వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థిని గెలిపించాలని సూచిం చారు. ఎర్రవల్లిలోని నివాసంలో…

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్

నివేదిత పేరును అధికారికంగా ప్రకటించిన కేసీఆర్సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉపఎన్నిక BRS అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే లాస్యానందిత సోదరి నివేదిత పేరును మాజీ సీఎం కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కంటోన్మెంట్ స్థానానికి ఉపఎన్నిక…

ఈ నెల 13 నుండి కేసీఆర్ బస్సు యాత్ర

ప్రతి పార్లమెంట్ పరిధిలోని ప్రతి నియోజకవర్గానికి బస్సు యాత్ర చేస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనే యోచనలో కేసీఆర్. చేవెళ్ల పార్లమెంట్ స్థానం నుండి బస్సు యాత్రకు శ్రీకారం చుట్టాలని యోచనలో గులాబీ బాస్ కేసీఆర్.

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE