నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

హైదరాబాద్.. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. అసెంబ్లీలో కులగణన తీర్మానం నేటికి వాయిదా పడింది. ఇవాళ సభలో కుల జనగణన తీర్మానం పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ భావించింది.. ఈ రోజు సభలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ద్రవ్య వినిమయ బిల్లును…

రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు

హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు గ్యారంటీల అమలులో భాగంగా ఇళ్లు లేని వారికి ఇంటి స్థలం, స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.5 లక్షల సాయం…

అసెంబ్లీ ఆవరణలో నల్ల కండువాలతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆందోళన

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసన మండలి సభ్యులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండలి సభ్యులను…

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు.

ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగం ఇంధన రంగంలో సబ్సిడీలు, రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది రాష్ట్రంలో 19.41 లక్షల వ్యవసయ పంపుసెట్లకు పగట పూట కరెంట్‌ 9 గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా చేస్తున్నాం రాష్ట్రంలో దిశయాప్‌ ద్వారా 3,040 కేసులు…

ఫిబ్రవరి 2 వ వారంలో అసెంబ్లీ సమావేశాలు

శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న రాష్ట్ర ప్రభుత్వం? కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో కేంద్రం నుంచి రాష్ట్రానికి అందనున్న నిధుల మొత్తాన్ని బేరీజు వేసుకొని పూర్తిస్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టే దిశలో…

ఏపీ అసెంబ్లీ స్పీకర్ ఎదుట హాజరుకానున్న వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు

ఇప్పటికే విజయవాడ చేరుకున్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పీకర్ ఎదుట హాజరై వివరణ ఇవ్వనున్న ఎమ్మెల్యేలు ఇప్పటికే అనర్హత పై న్యాయ సలహా తీసుకున్న ఎమ్మెల్యేలు కాసేపట్లో నేరుగా అసెంబ్లీలో స్పీకర్ కార్యాలయానికి వెళ్లనున్న…

గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

వికారాబాద్ జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గౌరవ వందనం స్వీకరించిన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20వ తేదీకి వాయిదా

హైదరాబాద్:తెలంగాణ అసెంబ్లీ సమా వేశాలు వాయిదా పడ్డాయి. ఇవాళ వాడివేడీ చర్చల తర్వాత ఈనెల 20వ తేదీ బుధవారం కి స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. గవర్నర్ ప్రసంగానికి సభ్యులంతా ఆమోదం తెలిపారు. కాగా, పంచ్ డైలాగులు, ఘాటైన మాటల…

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు భద్రత పెంపు

పార్లమెంట్‌లో స్మోక్ బాంబు దాడి నేపథ్యంలో భద్రత పెంచిన పోలీసులు మంత్రుల నుండి ఎమ్మెల్యేల వరకు అందరి వాహనాలు తనిఖీ ఎమ్మెల్యేలతో కేవలం ఒక వ్యక్తిని మాత్రమే అసెంబ్లీలోకి అనుమతి అసెంబ్లీ పాసు ఉన్న వారిని కూడా పూర్తిగా తనిఖీ చేసి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE