అంతర్జాతీయ యోగ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత

యోగాతో సంపూర్ణ ఆరోగ్యం-నగర మేయర్ డాక్టర్ శిరీష యోగ సాధన ప్రతి ఒక్కరికి బాల్యం నుండి అలవాటు చెయ్యాలి -నగర కమిషనర్ హరిత యోగా అసోసియేషన్ ఆఫ్ చిత్తూరు జిల్లా మరియు “తిరుపతి నగర పాలక సంస్థ” సంయుక్త ఆధ్వర్యంలో నేడు…

లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి

లండన్ లో మంత్రి కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన దేవరకద్ర ఎమ్మెల్యే కూతురు ఆల ప్రీతి రెడ్డి తెలంగాణ రాష్ర్టానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించటమే లక్ష్యంగా లండన్ పర్యటన లో వున్నా రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ని మర్యాదపూర్వకంగా…

ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు..

అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉత్తమ సేవలకు జిల్లాస్థాయి అవార్డులు.. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవాన్ని పురస్కరించుకొని 9 ప్రధాన అంశాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకుగాను ఆలమూరు మండలంలోని బడుగువానిలంక,నవాబుపేట గ్రామ పంచాయతీలను జిల్లాస్థాయి పురస్కారాలకు ప్రభుత్వం ఎంపిక చేసింది. అయితే సోమవారం అమలాపురం…

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళులు ఎస్సై జి కోటయ్య

సాక్షిత ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం : భారత రాజ్యాంగ నిర్మాత,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, ప్రజాస్వామ్య పరిరక్షకుడు,స్వాతంత్ర సమరయోధుడు, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పట్టణ…

భారతదేశానికి శుభవార్త మరియు గర్వకారణం

అమెరికాలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఏప్రిల్ 14న ప్రపంచ విద్యా దినోత్సవాన్ని ప్రకటించారు. ఇందుకు అమెరికాకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సందేశాన్ని వీలైనంత వరకు వ్యాప్తి చేయండి. బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి ఇచ్చిన రెండవ గొప్ప గౌరవం. భారతీయులందరి సంపదను…

దేశంలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. క్రమంగా కేసుల సంఖ్య పెరగటం ఆందోళన కలిగిస్తోంది

కొత్తగా 2,14,242 మందికి వైద్య పరీక్షలు చేయగా.. 7,830 మందికి వైరస్ సోకినట్లు బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ముందు రోజు ఐదువేలకు పైగా నమోదైన కొత్త కేసుల సంఖ్య.. ప్రస్తుతం అమాంతం పెరిగింది. ఏడునెలల అత్యధికానికి చేరింది. దాంతో…

హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల

సాక్షిత : హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడ పాఠశాలలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో 13 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన ఫెన్సింగ్ హాల్, వెయిట్ లిఫ్టింగ్ హాల్, రోయింగ్ హాల్, ఫిజియోథెరపీ హాల్, స్ట్రెంత్ అండ్ కండిషన్ హాల్, 4.5 km…

ఒంగోలు నెల్లూరు బస్టాండ్ లో బాబు జగజీవన్ రావు జయంతి

ఒంగోలు నెల్లూరు బస్టాండ్ లో బాబు జగజీవన్ రావు జయంతి సందర్భముగా నివాళి అర్పిస్తున్న జిల్లా పరిషత్ చైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ , మాజీ మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి ,మంత్రి ఆదిమూలపు సురేష్ ,కలెక్టర్ దినేష్ కుమార్

ఆర్టీసీ బస్సు స్కూటర్ డి ఈ ప్రమాదం

కడప జిల్లా కాజీపేట మండలం అంబేద్కర్ సర్కిల్ వద్ద ఆర్టీసీ బస్సు స్కూటర్ డి ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనదారుడు మృతి చెందినట్లు సమాచారం మృతుడు చెన్నూరుకు చెందిన వ్యక్తిగా సమాచారం ఈ సంఘటనకు సంబంధించిన విషయం పూర్తిగా తెలియాల్సి ఉంది

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE