“అతిగా ఫోన్ వాడింది..విల్ ఛైర్ కు పరిమితమైంది”
“అతిగా ఫోన్ వాడింది..విల్ ఛైర్ కు పరిమితమైంది”.📱 ఒక్కసారి మనం కూడా మనల్ని మనం పరీక్షించి చూసుకుందాము..ఫ్రెండ్స్— రోజు ఎంత సేపు మొబైల్ వాడుతున్నామో..టైమ్ చూసుకుందాం…! రోజులో 14 గంటలపాటు ఫోన్ వాడుతుండటంతో తాను తీవ్రమైన “వర్టిగో” వ్యాధికి గురైనట్లు ఫెనెల్లా…