ఏపీ మంత్రి మండలిలోసీనియర్లకు నిరాశ….

Disappointment for seniors in AP Council of Ministers. ఆంధ్ర ప్రదేశ్ లో నూతనంగా ఏర్పడుతున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటులో భాగంగా మంత్రి పదవులు ఆశించిన పలువురు సీనియర్ నేతలకు నిరాశ ఎదురైంది. వారిలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి,…

మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీ

The MP who refused the post of minister మంత్రి పదవిని తిరస్కరించిన ఎంపీకేంద్రమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన 24గంటల వ్యవధిలోనే కేరళకు చెందిన ఏకైకబీజేపీ ఎంపీ సురేష్ గోపి చేసిన ప్రకటనచర్చనీయాంశంగా మారింది. ‘ఎంపీగాపనిచేయడమే నా లక్ష్యం… నాకు కేంద్ర…

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చిన మంత్రి సీతక్క

Minister Sitakka called everyone to work hard for environment protection ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంత్రి సీతక్క స్వయంగా కూడలి ఏర్పాటు చేసి, మొక్క నాటి, నీరు పోశారు. తదనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చెట్లు మానవాళికి…

మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి.

Meti Ramulu was visited by: Former minister Errabelli. మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి. జనగామ జిల్లా: కొడకండ్ల మండలం,రామవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మేటి రాములు ఇద్దరి కుమారులు శివ, శ్రవణ్ ఇటీవల రోడ్డు…

భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

Minister Sridhar Babu’s visit to Bhupalapally district భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం మండల కేంద్ర మైన తాడిచెర్లతో పాటు పలు గ్రామాల్లో రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పర్యటించనున్నట్లుగా మండల కాంగ్రెస్…

గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం:: మాజీ మంత్రి హరీష్ రావు

The Congress government is boasting:: Former minister Harish Rao హైదరాబాద్ :-ప్రతి నెల ఒకటవ తేదీన జీతాలు చెల్లిస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు గుప్పించారు. కొత్తగా నియమితులైన నర్సింగ్‌…

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చేసిన అవినీతి, అక్రమాలపై విచారణ చేపిస్తాం

బిఆర్ ఎస్ పార్టీ నాయకులు ఆక్రమించిన భూములను వెలికితీసి పేదలకు పంచుతాముపదేళ్ల పాలనలో బిఆర్ ఎస్ పార్టీ నాయకుల భూకబ్జాలు, అక్రమాలు, అవినీతి ని బయటపెడతాం*పార్లమెంటు ఎన్నికలలో మెజారిటీ రాకపోతే జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి*కాంగ్రెస్ పార్టీ పోలింగ్…

పల్నాడు జిల్లాలోని 6 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌కు మంత్రి అంబటి రాంబాబు డిమాండ్..

నార్నేపాడు, దమ్మాలపాడు, చీమలమర్రిలోని 6 బూత్‌లలో రిగ్గింగ్ చేశారు.. ఆ 6 బూత్‌లలోని వెబ్‌ కెమెరాలను పరిశీలించాలి.. ఆ 6 బూత్‌లలో రీ-పోలింగ్ జరపాలి. -మంత్రి అంబటి రాంబాబు.

కెసిఆర్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారు : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.

కెసిఆర్ నాయకత్వంలోని బిఆర్ఎస్ తోనే అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని,బిఆర్ఎస్ పాలనకు ప్రస్తుత పాలనకు ఉన్న వ్యత్యాసాన్ని ప్రజలు గుర్తించారని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. శుక్రవారం సూర్యాపేట నియోజకవర్గంలోని టేకుమట్ల గ్రామంలో నల్లగొండ బిఆర్ఎస్ అభ్యర్థి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE