మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి.

SAKSHITHA NEWS

Meti Ramulu was visited by: Former minister Errabelli.

మేటి రాములును పరామర్శించిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి.

జనగామ జిల్లా: కొడకండ్ల మండలం,రామవరం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మేటి రాములు ఇద్దరి కుమారులు శివ, శ్రవణ్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారి ఇంటికి వెళ్ళి వారి చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రఘాడసాను భూతిని తెలిపిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు.వారి వెంట మండల పార్టీ అధ్యక్షుడు సిందే రామోజి, ఎంపీటీసీ చెంచు మణెమ్మ రాజిరెడ్డి, ఎఫ్ఎస్సిఎస్ వైస్ చైర్మన్ మెటి సోమరాములు, గ్రామా పార్టీ అధ్యక్షుడు మహ్మద్ యాకుబ్, పాలకుర్తి నియజకవర్గం సోషల్ మీడియా కో-ఆడినేటర్ దేశగాని సతీష్ గౌడ్ ,నాయకులు భూక్య శ్రీను, టి శోభన్, ఎం నరసింహస్వామి,కె.నవీన్,కె. సురేష్,ఏ.రణదీర్, ఏ.భూపాల్, కె. శ్రీను, ఎం.యకన్న,కె. మహేష్, పరశురాములు,ఎం. శ్రీధర్,పి ప్రవీణ్, తదితరులున్నారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page