LIFE నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం!

LIFE నమ్ముకున్న వాళ్లే ప్రాణం తీశారు.. ఓ వ్యాపారి 12 పేజీల మరణ వాంగ్మూలం! అయిన వాళ్లు ఆదుకోలేదు. తిండి తిప్పలు మానేసి చేసిన‌ వ్యాపారం పేరును తెచ్చిపెట్టినా, చెడు సహవాసాలు నిండా ముంచేశాయి. చివరికి మరణమే దిక్కంటూ 12 పేజీల…

ప్రాణం తీసిన పందెం

A bet that took a life ప్రాణం తీసిన పందెంగడ్డిమందు తాగితే రూ.లక్షపందెంపందేనికి ఒప్పుకుని మందు సేవించిన వ్యక్తిమృతిమృతుడి అన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు సాక్షిత శంకర్‌పల్లి: ఇద్దరు వ్యక్తులు కాసిన పందెం ఓ వ్యక్తి ప్రాణాలు తీసింది.…

మా బాబుకు ప్రాణం పోయరూ

బ్రెయిన్ ట్యూమర్ తో బాధపడుతున్న బాలుడుఆపన్న హస్తం కోసం తల్లిదండ్రుల వినతి.. ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత రెక్కాడితే గాని డొక్కాని పేద కుటుంబం. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. పొద్దస్తమానం కూలి పనులు చేస్తే గాని పూట గడువని కుటుంబం.…

కొండకల్ గ్రామంలో కన్నుల పండుగగా శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట

శంకర్పల్లి పరిధిలోని కొండకల్ గ్రామంలో శ్రీరాముడి అభిషేక పూజలు చెసారు. అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా కొండకల్ గ్రామం లో శ్రీరామ మందిరంలో శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500…

రామలల్లా ప్రాణ ప్రతిష్ట ప్రత్యక్ష ప్రసారంలో పాల్గొన్న శంకర్‌పల్లి ప్రజలు

అయోధ్య రామ జన్మభూమిలో “రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట” కార్యక్రమం సందర్భంగా శంకర్‌పల్లి మున్సిపాలిటీ పరిధి రైల్వే స్టేషన్ సమీపానగల శ్రీరామ మందిరంలో సోమవారం శ్రీ సీతరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. 500 సంవత్సరాల హిందువుల కల నెరవేరింది.…

అయోధ్యలో శ్రీ రాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు కేవలం 84 సెకండ్ల ముహూర్తం

అయోధ్య:- జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే అభిజిత్ లగ్న శుభ సమయంలో పూర్తవుతుంది. ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు, అర్చకులు…

నా ప్రాణం ఉన్నంతవరకు కూకట్పల్లి ప్రజలను కాపాడుకుంటా.. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కెపిహెచ్పి డివిజన్ కార్పొరేటర్ మందడి శ్రీనివాసరావు క్యాంప్ కార్యాలయంలో డివిజన్ కు సంబంధించిన అసోసియేషన్ సభ్యులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు…. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తనను రాష్ట్రంలోనే రెండవ భారీ మెజార్టీ…

ప్రాణం పోయినా పార్టీ మార! శంకర్‌పల్లి ని అభివృద్ధి చేస్తా: పామెన భీమ్ భరత్

ప్రాణం పోయినా పార్టీ మారను కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చేవెళ్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భీమ్ భరత్ అన్నారు. శంకర్‌పల్లి మున్సిపాల్టీ సీనియర్ నాయకురాలు, 13 వ వార్డు కౌన్సిలర్ నూర్జహా బేగం తౌఫిక్ తో కలిసి ఎన్నికల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE